బిగ్ బాస్ అంటేనే విభిన్నమైన వ్యక్తులు.. వ్యక్తిత్వాలు కలిగిన వారు ఉంటారు. కొందరు స్టార్స్ ఉంటే కొందరు తెలియని వారు ఉంటారు. అందరు కలిసి అక్కడ ఆడే ఆట చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే బిగ్ బాస్ ను జనాలు ఆధరిస్తారు. జనాలు బిగ్ బాస్ లో అందరు కూడా మాకు తెలిసిన వాళ్లు ఉండాలి.. వారు అంతా కూడా స్టార్స్ అయ్యి ఉండాలని ఆశిస్తారు. కాని అది సాధ్యం కాదు. పారితోషికాల నుండి టాస్క్ ల విషయం వరకు అన్ని విధాలుగా అందరు టాస్క్ లు అయితే నిర్వాహకులకు కష్టం తరం అవుతుంది. అందుకే అన్ని రకాల వారిని ఉంచుతారు. ఈసారి స్టార్ మా మరియు షో నిర్వాహకులు నలుగురిపై చాలా నమ్మకంతో వారికి భారీగా పారితోషికం ముట్టజెప్పి మరీ హౌస్ లోకి పంపించింది. వారు డిమాండ్ చేసిన పారితోషికం కు ఒప్పుకుని వారేదో పొడిచేస్తారు.. ఎంటర్ టైన్ చేస్తారు అనుకుని పంపిస్తే వారు అక్కడ నిద్ర పోతున్నట్లుగా ఉన్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. మరీ ఇంత దారుణంగా వారి నుండి ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ నిర్వాహకులు జుట్టు పీక్కుంటున్నారు. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కు ఇచ్చే పారితోషికం ఇతరులకు ఆరుగురికి ఇస్తున్నారు. అంటే వారి కంటే డబుల్ ఇస్తున్నా కూడా వారు చేస్తున్న ఎంటర్ టైన్మెంట్ శూన్యం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కు ముందస్తుగానే ఒప్పందం చేసుకోవడంతో పాటు వారు ట్రాక్ రన్ చేయడంతో పాటు చాలా యాక్టివ్ గా ఉండాలని ఒప్పించారు. అందుకు వారు ఒప్పకున్న తర్వాతే వారికి పారితోషికం విషయంలో డిమాండ్ ను అంగీకరించడం జరిగింది. ఇప్పుడు వారు ఇతర కంటెస్టెంట్స్ తో పెద్దగా కలవక పోగా ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్న వారి మాదిరిగా ఉంటున్నారు అంటున్నారు. ముగ్గురిలో ఒకరు కాస్త పర్వాలేదు అనిపించినా ఇద్దరు మాత్రం తీవ్రంగా నిరాశ పర్చుతున్నారు. వారి నుండి ముందు ముందు వారాల్లో అయినా ఎంటర్ టైన్ మెంట్ దక్కుతుందేమో చూడాలి. వారికి సరైన టాస్క్ లు కాని ఇతర విషయాల్లో వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం కాని చేయాలని బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
వారు యాక్టివ్ అయితే ఖచ్చితంగా ప్రేక్షకులు ముఖ్యంగా వారి అభిమానులు ఫిదా అవుతారు. ఆ ముగ్గురిలో ఒకరికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతడు కనుక యాక్టివ్ అయ్యి అందరితో గేమ్ లో దూకుడు ప్రదర్శిస్తే ఖచ్చితంగా అమ్మాయిలు టీవీలకు అతుక్కు పోతారు. ఏదైనా ఒక వివాదం ను నడిపించేందుకు కూడా ప్రయత్నించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక గతంలో రెండు సీజన్ ల్లో కూడా లవ్ ట్రాక్స్ నడిచాయి. కాని ఈ సీజన్ ల్లో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క లవ్ ట్రాక్ మొదలు అవ్వలేదు. నిర్వాహకులు పక్కాగా ప్లాన్ చేసి వారికి చెప్పి పంపినా కూడా ఇప్పటి వరకు లవ్ ట్రాక్ మొదలు కాకపోవడంతో వారు నిరాశతో ఉన్నట్లుగా తెలుస్తోంది. లవ్ ట్రాక్స్ నడిస్తేనే షో చాలా రంజుగా సాగుతుందని గత సీజన్ ల అనుభవం. అందుకే నిర్వాహకులు మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారి సైడ్ నుండి ఎలాంటి రియాక్షన్ మాత్రం లేదు. మొత్తానికి ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులే చాలా అసంతృప్తితో ఉన్నారని ఇన్ సైడ్ టాక్.