సారా జేన్ డయాస్ కు హీరోయిన్ గా పెద్దగా బ్రేక్ దక్కలేదు కానీ క్రేజీ ప్రాజెక్టుల లోనే నటించింది. పవన్ కళ్యాణ్ 'పంజా' లో సారా హీరోయిన్. ఇక హిందీలో ఓ అరడజను సినిమాల్లో నటించింది. 2007 లో ఈ భామ ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఘనత కూడా సారా ఖాతాలో ఉంది. మోడలింగ్ నేపథ్యం కావడంతో హాట్ నెస్ సారాకు ఇంటిపేరులా ఉంటుంది. అందుకే ఈ భామ ఇన్స్టా ఖాతాను చూస్తే సన్యాసి అయినా సంసారిగా మారిపోవాలని తపిస్తాడు.
ఈ భామ హాటు ఫోటోలను పోస్ట్ చేసి నెటిజన్లను ఉల్లాసపరుస్తూ ఉంటుంది. రోజుకో ఫోటో పోస్ట్ చెయ్యడం.. దానిలో కత్తిలాంటి క్యాప్షన్ ఇవ్వడం సారాకు ఓ అలవాటు. అయితే మీరు పైన చూస్తున్న ఈ ఫోటో ఇప్పటిది కాదు. జనవరి 20 వ తారీఖున పోస్ట్ చేసిన ఫోటో. ఈ ఫోటోలో పులి డిజైన్ ఉండే వైట్ మోనోకిని ధరించి చెవి దగ్గర పువ్వు పెట్టుకుని ఒద్దికగా కూర్చుంది. భామలు ఎవరైనా పూల డిజైన్ ఉండే బికినీ ధరిస్తారు కానీ పులి డిజైన్ ఉండే బికినీ ధరించడం ఆశ్చర్యమే. అలాంటి బికినీ ధరించిస్విమ్మింగ్ పూల్ గట్టు దగ్గర సెక్సీ అప్సరస తరహాలో గ్లామరసం వడ్డించింది.
ఆ థైస్ చూస్తుంటే.. వర్మ గారు 'గన్స్ అండ్ థైస్' పుస్తకానికి ఈ థైస్ ను చూసే ప్రేరణ పొందాడేమో అని ఎవరికైనా అనుమానం రాకమానదు. ఈ ఫోటోను చూస్తే ఎవరైనా ఈ భామకు 37 ఏళ్ళ వయసని అనుకోగలరా? అన్నట్టు ఈ భామ ఇంకా సింగిలే. మరి ఎవరితోనైనా మింగిల్ అయ్యే ఆలోచన ఉందో లేదో. లేక మగజాతి బూర్జువా జాతి.. కపటత్వం.. కఠినత్వం ఎక్కువ.. మగ జాతి అంతరించిపోవాలి.. అనే ఘాటు సిద్ధాంతాలు ఉన్నాయో ఏమో.