పరిణీతి చోప్రా.. అప్పుడుప్పుడు మన తెలుగు లో కూడా వినపడుతుంది ఈ పేరు. తన మొదట సినిమా ఇష్కజ్యాదే చేసిన మ్యాజిక్ అదే అని చెప్పవచ్చు. అప్పట్లో ప్రేమమ్ మూవీ కోసం అడిగినట్లు రుమోర్స్ వచ్చాయి.. తరువాత మహేష్ సినిమాలో కూడా చేస్తుంది అన్నారు. కాని పాప అవేం టేకప్ చేయలేదు. హిందీ లో బాగానే మూవీస్ చేసినా కాని.. తన నటనకు వచ్చిన క్రెడిట్ గ్లామర్ కు రాలేదు. దీనితో కొంచెం గ్యాప్ తీసుకొని.. ఒళ్ళు బాగా తగ్గించుకుని.. మళ్ళీ ‘మేరీ ప్యారి బింధు’ అంటూ అభిమానులును అలరించడానికి వస్తోంది.
అసలు ఈ బ్యూటి కొత్త సినిమాకంటే కూడా.. ఇప్పుడామె డేటింగ్ గురించి అందరూ చెవులు కొర్కుకొంటున్నారు. తాజాగా కరణ్ జోహర్ ధర్మా ప్రొడక్షన్ లో పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ చరిట్ దేసాయి తో డేటింగ్ చేస్తుంది అని ఒక పుకారు ఉంది. వీళ్ళుద్దరు కరణ్ జోహర్ డ్రీమ్ టీమ్ టూర్ చేస్తున్నపుడు బాగా దగ్గర అయ్యారు అని తెలుస్తుంది. అయితే ఈ రూమర్లను నిజం చేస్తూ నిన్ననే కెమెరాలకు చిక్కారు వీరు. టూర్ ముగించి తిరిగి ఇండియాకు వచ్చిన తరువాత మరింత దగ్గరైన ఈ జంట.. కలిసి చెట్టాపట్టాలు ఏసుకొని ముంబయ్ లో రచ్చ చేస్తున్నారు.
గతంలో పరిణీతి కిల్ల్ దిల్ (2014) డైరెక్టర్ మనీష్ శర్మా తో డేటింగ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్యారి బింధు ప్రేమ లో పడింది అన్నమాట. కెరీర్ కోసం సన్న బడ్డ చోప్రా సిస్టర్ ప్రేమ వెతుకులాట లో ఇంకా ఏమేం చేస్తుందో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/