పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసమే సర్దార్ గబ్బర్ సింగ్ లో అనేక సన్నివేశాలు చేశాడు. ఈ సినిమాని వారికి అంకితం కూడా ఇచ్చేశాడు. అయితే.. అనుకున్న ఫలితం మాత్రం సాధించలేకపోగా.. బోలెడన్ని విమర్శలు కూడా వచ్చాయి. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో పవన్ తన ప్లాన్స్ మార్చేసుకున్నాడు.
తన నెక్ట్స్ మూవీగా ఎస్ జే సూర్యతో సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీ ఇది. దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది సమ్మర్ నాటికి రిలీజ్ చేయాలన్నది పవర్ స్టార్ గత ఆలోచన. అయితే.. సర్దార్ రిజల్ట్ తేడా రావడంతో.. ఈ వెంచర్ విషయంలో స్పీడ్ పెంచేయాలని డిసైడ్ అయ్యాడు పవన్. ఇప్పుడు ఎస్ జే సూర్యతో మూవీ సమ్మర్ లోనే స్టార్ట్ చేసేయనున్నారట. రాబోయే సంక్రాంతి నాటికే విడుదల చేసేయాలన్నది లేటెస్ట్ అయిడియా. అలాగే ఈ సినిమాని... సర్దార్ ని అమ్మిన డిస్ట్రిబ్యూటర్లకే ఇస్తారట కూడా.
అది కూడా డిస్కౌంట్ రేట్లకే ఇవ్వడం ద్వారా.. సర్దార్ నష్టాలను భర్తీ చేయాలని పవన్ చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాని డిస్కౌంట్ రేట్లకు దక్కించుకోగలగడం అంటే.. అది ఆల్మోస్ట్ జాక్ పాట్ అనే చెప్పాలి. ఇలా సర్దార్ తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు.. పవన్ పొంగల్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు.