ఇప్పుడు ''సర్దార్ గబ్బర్ సింగ్'' సినిమా రివ్యూలు చసుకుంటే.. అందరూ 2.5 స్టార్ల వరకే ఇచ్చారు. సినిమా అభిమానులకు కూడా సెకండాఫ్ సరిగ్గా నచ్చలేదు. బాగా స్లో అయ్యింది.. మరీ రొటీన్ గా ఉంది.. ఎప్పుడో చూసిన సీన్లే మరీ చూసినట్లు ఉన్నాయ్ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే వీటన్నింటిపైనా అసలు పవన్ ఎలా స్పందిస్తున్నారు? ఆయన ఏమనుకుంటున్నారు?
పవన్ మట్లాడుతూ.. '‘తొలిప్రేమ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా.. పనికి మాలిన కుర్రాళ్ళ కథ అని విమర్శకులు చీల్చి చెండాడేశారు. కానీ.. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇవాళ్టికీ చెప్పుకుంటున్నారు. (అదీ నిజమే కదా).. అందర్నీ శాటిస్ఫై చేయడం అనేది కుదరదు. ఏమైనా కూడా.. ప్రశంసల్లానే విమర్శల్ని కూడా తీసుకోవాలి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మెచ్చుకొనే వాళ్ళూ.. తిట్టేవాళ్ళూ.. అందరూ ఒకటే నా దృష్టిలో'' అంటూ చెప్పుకొచ్చారు.
దీనిబట్టి చూస్తుంటే.. ఆయన రివ్యూవర్లకే పంచ్ వేసినట్లు కనిపించడం లేదు. సర్లేండి.. అసలు రేటింగులూ రివ్యూల మాట అటుంచితే.. ''సర్దార్'' సినిమా దాదాపు 85+ కోట్లు వసూలు చేస్తేనే పంపిణీదారులు సేఫ్ అయ్యేది. అలా అయినప్పుడు సినిమాను ఎవరైనా కూడా పొగిడేది. కాదంటారా?