మొదటి సినిమా 'RX100' విజయం సాధించడంతో ఒక్కసారి అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకుంది పాయల్ రాజ్ పుత్. హీరో కార్తికేయకు హాటు ఘాటు లిప్పులాకులు ఇవ్వడమే కాకుండా నటన విషయంలో కూడా మంచి మార్కులే సాధించింది. నటన.. గ్లామర్.. సక్సెస్ ఉంటే ఫిలిం ఇండస్ట్రీ లో ఇక ఆఫర్లకు కొదవేముంటుంది చెప్పండి?
ఇదిలా ఉంటే పాయల్ మిగతా ఈ జెనరేషన్ హీరోయిన్ల స్టైల్ లోనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. అప్డేట్ లు ఇవ్వడమే కాదు హాటు హాటు ఫోటోస్ పోస్ట్ చేస్తూ నెటిజనుల హృదయాలను రంపపుకోతగు గురిచేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి ఫోటోనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఆ ఫోటోలో తెల్లటిచుక్కలున్న ఎర్రటి టాప్ వేసు. ఏంటి.. 'వేసు' పక్కన ఉండాల్సిన 'కుంది' మిస్ అయిందని ఆలోచిస్తున్నారా? అదేం లేదు అమే సగమే వేసుకుంది కాబట్టి 'వేసు' సరిపోతుంది. మొత్తం వేసుకుంటే కదా మొత్తం పదం వాడాలి!
పైగా ఆ ఫోటోను తీసిన ఎడిట్ చేసిన మహానుభావుడికి ఒక దణ్ణం పెట్టొచ్చు.. ఎందుకంటే సగం ఫోటో తీసి మిగతా సగం ఊహించుకోమన్నట్టుగా ఎక్కడ కత్తిరించాలో అక్కడ కత్తిరించాడు. దీంతో నెటిజనులు వెర్రెత్తిపోయి లైకులు కొడుతున్నారు. హాట్ అని ఒకరు.. గార్జియస్ అని మరొకరు అని మెచ్చుకున్నారు. ఒక చిలిపి నెటిజన్ మాత్రం 'సగం సగం పనులు అన్నీ' అని చిరాకు ప్రదర్శించాడు.