ఫోటో స్టొరీ: ఆరెక్స్ బ్యూటీ హాటు పోజు

Update: 2018-10-27 05:04 GMT
హీరోయిన్లు చాలామంది వస్తుంటారు పోతుంటారు గానీ మొదటి సినిమాతోనే గుర్తింపు సంపాదించడం అంత సులువేమీ కాదు.  చాలా తక్కువమందికే అలా జరుగుతుంది. అలాంటి అతి తక్కువమందిలో పాయల్ రాజ్ పుత్ ఒకరు.  'RX 100' లాంటి సెన్సేషనల్ హిట్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి తన బోల్డ్ యాక్టింగ్ తో అందరినీ బుట్టలో వేసుకుంది.

లిప్పు లాకుల్లాంటివాటికి నో చెప్పకుండా చెయ్యడమే కాదు.. యాక్టింగ్ ట్యాలెంట్ కూడా ఉండడంతో ఆఫర్లు ఫుల్లుగా వస్తున్నాయట.  కానీ తన నెక్స్ట్ సినిమాను ఆచితూచి ఎంపిక చేసుకోవాలని భావిస్తోందట. అందుకే ఇప్పటివరకూ తన కొత్త సినిమా కు సంబంధించిన ప్రకటన రాలేదని టాక్.  ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో తన సత్తా చాటడానికి బాగానే ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా ఒక ఫోటోను పోస్ట్ చేసి "కొన్ని సార్లు మీ వెలుగు రేఖలను మీరే సృష్టించుకోవాలి" అనే క్యాప్షన్ ఇచ్చింది. అయినా వెలుగు రేఖలు.. సృష్టి లాంటి కష్టమైన ఫిలాసఫీ ఎంతమంది అర్థం అవుతుంది చెప్పండి? అందరికీ అర్థం అయ్యేది ఒకటే ఫిలాసఫీ.. అదే క్లీవేజ్ ఫిలాసఫీ.   అందుకే పెద్దగా అర్థంకాని క్యాప్షన్ తో పాటూ క్లీవేజ్ డ్యాం గేట్లు ఎత్తేసింది. వైట్ కలర్ బాత్ రోబ్ లో వెరైటీ గాగుల్స్ ధరించి ఒక మేకప్ బ్రష్ తో పోజిచ్చినా జనాలు వాటిని చూడరు కదా.. అందరి ఆశబోతు కళ్ళు మాత్రం అక్కడికే పోతాయి!
Tags:    

Similar News