రూహి సింగ్ ఎవరంటే.. ఒక బాలీవుడ్ బ్యూటీ. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'క్యాలెండర్ గర్ల్స్' తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది కానీ పెద్ద గా బ్రేక్ రాలేదు.. క్రేజ్ కూడా రాలేదు. అయితే ఈ ఇరవైల బ్యూటీ సోషల్ మీడియాను షేక్ చేయడంతో స్పెషలిస్టు.
రీసెంట్ గా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "డోంట్ బీ సాల్టీ" అనే క్యాప్షన్ ఇచ్చింది. 'ఉప్పగా ఉండకండి' అనే సందేశం నెటిజన్లకి ఇస్తోందని కఠోరంగా అర్థం చేసుకుని అనువాదం చేయకండి. "అసంతృప్తిగా ఉండకండి/చిరాకుమొహం పెట్టకండి" అని అర్థం. అయినా ఇలాంటి బికినీ ఫోటో చూసిన తర్వాత మరీ ఫ్రస్ట్రేషన్ మహారాజులు అయితే తప్ప చిరాకు మొహం ఎందుకుపెడతారు? ఇక ఫోటో విషయానికి వస్తే ఒక బ్యూటిఫుల్ బీచ్ లొకేషన్ లోసముద్రపు నీటిలో మోకాళ్ళపై నిలుచుంది. లైట్ గ్రీన్ పై రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉండే అందమైన బికినీలో అందాలను ఆరబోసింది. కరెక్ట్ గా చెప్తే అరిటాకు బికినీపై నాలుగు పూలను.. వాటితో పాటు అందాలను వడ్డించినట్టుంది. ఒకవైపు సముద్రం.. మరోవైపు తెల్లటి ఇసుక.. నేపథ్యంలో చెట్లతో కూడిన పచ్చటి కొండకోనలు.. పైనేమో వెండిమబ్బులున్న నీలాకాశం. అసలు ఈ లొకేషన్ కోసం ఈ హాటు బ్యూటీ పుట్టిందేమో అన్నట్టుగా ఫోటోలలో సెట్ అయింది.
ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "పాత లొకేషన్ లోనే కొత్త ఫోటో".. "బీచ్ లో బికినీ సుందరి".. "లేడీ టార్జాన్".. "బ్యూటిఫుల్ బికినీ.. బ్యూటిఫుల్ సీనరీ" అంటూ కామెంట్స్ పెట్టారు. ఇక రూహి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇలానే టెంపరేచర్లు పెంచే కార్యక్రమం కంటిన్యూ చేస్తే ఏదో ఒక రోజు ఆఫర్లు వాటంతట అవే వస్తాయి!