తెలుగమ్మాయి అంజలి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది డబ్బింగ్ జర్నీ సినిమా తో అనే విషయం తెల్సిందే. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో డైరెక్ట్ తెలుగు సినిమా ను చేసింది. ఆ రెండు సినిమాల్లో కూడా అంజలి కాస్త బొద్దుగా కనిపించింది. ఆ తర్వాత నటించిన పలు సినిమాల్లో కూడా బొద్దుగా ముద్దుగా కనిపించింది.
ఈమద్య కాలంలో అంజలి సన్నబడింది. ఆమె సన్నగా ఉన్నా అందంగా ఉందంటూ అభిమానులు ప్రేక్షకులు ఆధరించారు. సినిమాల్లో ఆమె నాజూకు ఫిజిక్ కు అప్పటితో పోల్చితే ఇప్పుడు అభిమానులు పెరిగారు అనేది టాక్. సన్నగా ఉంటే అందంగా ఉన్నావంటున్నారని అనుకుందో ఏమో కాని అంజలి ఇంకా ఇంకా బక్కగా అవుతూనే ఉంది.
తాజాగా ఈ అమ్మడు తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై షేర్ చేసిన ఫోటోలను మరియు వీడియోలను చూస్తుంటే ఈ మధ్య అంజలి మరింత సన్నబడింది అనిపిస్తుంది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. అందుకే ఈ అమ్మడికి అభిమానులు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ ఈమె ఫోటోలు మరియు వీడియోలకు కామెంట్స్ చేస్తున్నారు.
ఒకప్పుడు బొద్దుగా మీరు చాలా అందంగా ఉండేవారు.. ఇప్పుడు సన్నబడినా కూడా అందంగా ఉన్నారు. ఇంకా మీరు బరువు తగ్గాలని ప్రయత్నించవద్దు... ఇంకా సన్నబడాలనే ఆలోచన వద్దు అన్నట్లుగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ విజ్ఞప్తిని ఈ అమ్మడు ఎంత వరకు పట్టించుకుంటుంది చూడాలి.
హీరోయిన్స్ సన్నగా నాజూకుగా ఉండాలి. ఇప్పుడు అంజలి కనిపిస్తున్న దాని కంటే కూడా చాలా మంది హీరోయిన్స్ సన్నగా ఉన్నారు. అయితే అంజలి ఇలా కాస్త బొద్దుగా ఉంటేనే బాగుంటుందని అభిమానులు అంటున్నారు. అందుకే అంజలి బరువు తగ్గే ప్రయత్నాలు మానుకోవాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.