ఫోటోటాక్ : ఏం రాధిక ఉల్లిపొర చీర కట్టి యూత్‌ ను చంపేస్తావా?

Update: 2022-04-21 03:58 GMT
పూరి మూవీ మెహబూబా తో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ అమ్మడు మొదటి సినిమా తోనే నిరాశ పర్చింది. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చినా కూడా అదృష్టం కలిసి రాలేదు. హీరోయిన్ గా మొదటి ప్లాప్ పడటం తో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఈ అమ్మడు చాలా ప్రయత్నాలే చేసింది.

చాలా గ్యాప్‌ తర్వాత గల్లీ రౌడీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా కూడా ఆకట్టుకోలేదు. ఆ సమయంలోనే మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. నటిగా ఆమె ఆకట్టుకుంటూ ఉన్నా సక్సెస్ లు మాత్రం రాకపోవడంతో ఆమె కెరీర్‌ అంతేనా అనుకుంటూ ఉండగా అనూహ్యంగా డీజే టిల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన డీజే టిల్లు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో రాధిక పాత్రలో నేహా శెట్టి ఆకట్టుకుంది. హీరోయిన్‌ గా మంచి పేరును దక్కించుకుంది. వరుసగా ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి.

రాబోయే ఏడాది కాలంలో మూడు నాలుగు సినిమాలు అయినా ఆమె నుండి వచ్చే అవకాశం ఉంది. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న నేహా శెట్టి సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత విషయం లో తగ్గేదే లే అంటుంది.

తాజాగా డీజే టిల్లు లవర్ రాధిక ఉల్లిపొర చీర కట్టి కుర్ర కారుకు ముచ్చెమటలు పట్టిస్తుంది. హీరోయిన్ గా ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాల్లో స్కిన్ సో కు ఎక్కువ అవకాశం రాలేదు. కాని సోషల్‌ మీడియాలో ఈమద్య కాలంలో ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియో లు చూస్తుంటే ఈ అమ్మడు ముందు ముందు వెండి తెరపై అందాల విందు చేయడం ఖాయం అందుకోసమే ఇలా హింట్ ఇస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

పల్చటి చీర కట్టు తో నడుము అందాలు చూపిస్తూ అందాలను దాచి దాచి అన్నట్లుగా కాకుండా.. బాహాటంగా అన్నట్లుగా కాకుండా కనిపించి కనిపించకుండా ఊరిస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. హీరోయిన్ గా ఈ అమ్మడి అందం ఎంత చూసినా తనివి తీరదు అన్నట్లుగా ఉంది. నడుము నాభి మరియు క్లీ వేజ్‌ షో తో ఈ ఫోటోలు షేర్‌ చేసి కుర్ర కారును చంపేసే ప్లాన్‌ వేసింది అంటూ నెటిజన్స్ సరదాగా ఈమె పై కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News