అందాల చందమామ కిలాడీ వేషాల గురించి పైకి తెలిసింది తక్కువే. అప్పుడప్పుడు అల్లరి వేషాలు వేయడం ఎలానో ఈ అమ్మడిని చూసి నేర్వాల్సిందే. అమాయకత్వం కలబోసిన కుందనపు బొమ్మ అని అనుకుంటే అప్పుడప్పుడు తనలోని కొత్త యాంగిల్ ని బయటికి తీస్తుంటుంది. ఇదిగో ఇలా కవ్వింతగా అగ్గి రాజేస్తుంటుంది.
నిన్నటికి నిన్న మాల్దీవుల విహారంలో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో మతి చెడగొట్టింది. మునుపెన్నడూ ఇంత హాట్ గా లేదు! అని కుర్రకారు ఎంతో ఇదైపోయారు. ఇంతలోనే ఇదిగో ఇలా కొత్త ఫోటోషూట్ తో మరోసారి అంతర్జాలంలో హీట్ పెంచేసింది. ఈసారి కాస్తంత ట్రెడిషనల్ గా కనిపిస్తున్నా.. ఆ కళ్లలోనే ఏదో కవ్వింత అగ్గి రాజేస్తోంది. 30 ప్లస్ లో చందమామ కవ్వింత తుళ్లింత గుండెల్లో గుచ్చేస్తోంది. ఆ కళ్లలోనే గమ్మత్తయిన మత్తు ఏదో దాగి ఉందిలే! అన్న ముచ్చటా వేడెక్కిస్తోంది.
అన్నట్టు ఏజ్ బార్డర్ క్రాస్ చేస్తోంది. పెళ్లెప్పుడు? అంటే.. మూడ్ రావాలి కదా! అని తప్పించుకు తిరుగుతున్న కాజల్ ఆ మాట ప్రస్థావిస్తే ఎందుకనో ఓకింత మూడీగానే ఉంటుంది. తాను లవ్ ఫెయిల్యూర్ అంటూ ఇంతకుముందు ప్రచారమైనా .. దానికి సంబంధించి క్లూ ఇచ్చేందుకైనా ఇష్టపడదు. ఇక కెరీర్ పరంగా పరిశీలిస్తే.. భారతీయుడు 2 షూటింగ్ లో పాల్గొనేందుకు కాజల్ రెడీ అవుతోంది. కొత్త సంవత్సరంలో కొత్త షెడ్యూల్ లో జాయిన్ కానుందని తెలుస్తోంది.