అజ్ఞాతవాసి సినిమాతో ఉహించని విధంగా డిజాస్టర్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎట్టకేలకు ఫెయిల్యూర్ నుంచి కొలుకొని ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం స్క్రిపై పనులు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యద్దనపూడి సులోచన రాణి నవల ఆధారంగా ఉంటుందట. అయితే మధు బాబు నవల తరహా గుర్తులు కూడా కథలో ఉంటాయని సమాచారం. ఇక అసలు విషయంలోకి వస్తే సినిమా హీరోయిన్స్ విషయంలో గత కొంత కాలంగా అనే రూమర్స్ వస్తున్నాయి.
మొదట అనుపమ పరమేశ్వరన్ - అను ఇమ్మన్యుయల్ అని టాక్ బాగానే వచ్చింది. కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి న్యూస్ రాలేదు. అయితే చిత్ర యూనిట్ నుంచి కాస్త గట్టిగా అందిన సమాచారం ప్రకారం డీజే భామ పూజ హెగ్డే అని తెలిసింది. దాదాపు ఆమెనే ఫైనల్ అని కూడా అందరు డిసైడ్ అయ్యారు. కానీ ప్రస్తుతం రూమర్స్ కి కొత్త దారి దిరికింది. బాలివుడ్ భామతో చేయాలని త్రివిక్రమ్ - ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారని కథనాలు వెలువడుతున్నాయి. శ్రద్దా కపూర్ అయితే సినిమాలో క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందని ఆమెను తీసుకున్నారని టాక్ వచ్చింది.
ఇక మళ్లీ చిత్ర యూనిట్ ని ఈ విషయంపై వివరణ కోరగా.. ఆ వార్తలను కొట్టి పారేశారు. పూజ హెగ్డే ఈ సినిమాలో మెయిన్ హీరోగా నటిస్తోంది. ఇతర హీరోయిన్స్ ఎవరు నటించడం లేదని వివరణ ఇచ్చారు. శ్రద్దా కపూర్ ఈ నేమ్ ఈ మధ్య టాలీవుడ్ లో చాలా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ నార్త్ బ్యూటీ సాహో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.