పూజా కుమార్.. ఇప్పుడీ భామ వయసు 40 దాటింది. రాజశేఖర్ లేటెస్ట్ రిలీజ్ పీఎస్వీ గరుడవేగ చిత్రంలో.. హీరో భార్య పాత్రలో నటించి మెప్పించింది. ఏజ్ కాస్త ఎక్కువ కావడంతో.. ఈమెకు వచ్చే రోల్స్ కూడా ఎక్కువగా భార్య పాత్రలే. వాటిలోనే నావెల్టీ అంటూ ఏదో ఒకటి చేసేస్తూ.. కెరీర్ ని బాగానే లాక్కొచ్చేస్తోంది.
అటు హాలీవుడ్ నుంచి మొదలుపెట్టి.. ఇటు కోలీవుడ్.. బాలీవుడ్ లను కూడా బాగానే కవర్ చేసేస్తోంది. అసలీ ఏజ్ లో హీరోయిన్ పాత్రలు రావడమే ఓ విచిత్రం. అలాంటిది ఏజ్ ను పక్కన పెట్టి ఎక్స్ పోజింగ్ కూడా చేసేయడం అంటే చిన్న విషయమేమీ కాదు. ప్రస్తుతం పీఎస్వీ గరుడవేగ సినిమా కోసం తెగ ప్రమోషన్స్ చేస్తున్న పూజా కుమార్.. ఇలా కనిపించేసింది. బ్లాక్ డ్రెస్ ఫుల్లుగానే ఉన్నా.. లోపల వేసిన ట్రాన్స్ పరెంట్ వేర్ కారణంగా.. అందాల ప్రదర్శన డోస్ ఎక్కువగానే ఉంది.
ఆమె అందాన్ని పట్టించుకోకుండా కొందరేమో ఆ వయసుకు.. ఆ డ్రెస్సా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ గ్లామర్ లవర్స్ మాత్రం పూజా కుమార్ డేరింగ్ ను తెగ పొగిడేస్తున్నారు. పైగా 40 ఏళ్లు అనే విషయం చెబితే తప్ప.. చూస్తే అర్ధం కావడం లేదు కదా అన్నది వారి వెర్షన్. ఎవరి ఒపీనియన్ వారిది. అన్నిటినీ యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ.. నిజ్జంగానే పూజా కుమార్ ధైర్యాన్ని మాత్రం పొగడాల్సిందే. త్వరలో కమల్ తో కలిసి విశ్వరూపం2 చూపించబోతోంది ఈ బ్యూటీ.