పూజ హెగ్డే ప్రస్తుతం క్రేజీ సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. సినిమా ఆఫర్ల విషయంలోనే కాదు.. గ్లామర్ విషయంలో కూడా పూజా రేంజ్ వేరు. రెగ్యులర్ ఫోటో షూట్లతో పాటుగా ప్రముఖ మ్యాగజైన్ల కోసం కూడా ఫోటో షూట్ చేస్తోంది. తాజాగా వెడ్డింగ్ వోస్ మ్యాగజైన్ కోసం ఎంతో చక్కగా తయారై హొయలొలుకుతూ ఫోటోలకు పోజులిచ్చింది.
ఈ ఫోటోలను వెడ్డింగ్ వోస్ మ్యాగజైన్ వారు ఈ ఫోటోలను తమ ఇన్స్టా హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ "డిసెంబర్ కవర్ పై రెండు ప్రపంచాలను ఏలుతున్న పూజ హెగ్డే" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. రెండు ప్రపంచాలు అంటే వారి ఉద్దేశం బాలీవుడ్.. టాలీవుడ్ అనే ప్రపంచాలు అయి ఉంటుంది. ఇక ఫోటో విషయానికి వస్తే చాక్లెట్ కలర్ డ్రెస్ లో ఏదో అలోచిస్తున్నట్టుగా ముగ్ధమనోహరంగా కూర్చుంది. మెడలో ఒక అందమైన నెక్లెస్ ధరించింది. ఇక హాట్ నెస్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. పూజ కోసమే ఒక కొత్త భాష ఏదైనా కనిపెట్టాలి.
ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు పెట్టారు.. "గార్జియస్ బ్యూటీ".. " వావ్.. స్పీచ్ లెస్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. కొందరేమో ఫైర్ ఎమోజిలు పెట్టారు. ఇక పూజ సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా కాకుండా ప్రభాస్ 'జాన్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.