'పూజా రామచంద్రన్..' ఈ పేరు నెటిజన్లకు సుపరిచితమే. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఇక, భర్త జాన్ కొక్కెన్‌తో కలిసి చేసే రొమాన్స్ మరో స్టేజ్ లో ఉంటుంది. బీచ్‌లో బికినీ, షార్ట్స్ తో ఈ జంట రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ సీజన్-2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది పూజా. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు తనదైన గేమ్ తో సత్తాచాటింది. గేమ్ లాస్ట్ వరకు కంటిన్యూ కాలేకపోయిందిగానీ.. ప్రతి టాస్క్‌లోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. మేల్ కంటిస్టెంట్లకు ధీటుగా గేమ్ ఆడింది.
ఇక, ఫిట్ నెస్‌పై పూజ ఎంతటి దృష్టిపెడుతుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు నిత్యం వ్యాయామం చేస్తూనే ఉండేది. తన తండ్రి ఫిట్ నెస్ విషయంలో ఎంతో నేర్పాడని చెప్పిన పూజా.. భర్తతో కలిసి చేసే వర్కవుట్ల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే.. ఈ భార్యభర్తలిద్దరూ నిత్యం వెకేషన్‌లోనే తిరుగుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారు జాలీగా గడుపుతుండగా తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి ‘ఎప్పుడైనా నేను ఐ లవ్యూ అని చెప్పానంటే.. అది అలవాటు అని కాదు.. నువ్వే నా జీవితం అని గుర్తు చేస్తున్నానని అర్థం’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది పూజ. ఈ పిక్ లో ఒకరినొకరు హత్తుకుంటూ స్వీట్ రొమాన్స్ లో మునిగిపోయిందీ జంట.