కరోనా సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అందరిని కూడా గజగజ వణికేలా చేస్తోంది. హాలీవుడ్ స్టార్స్ పలువురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒక్కరు ఇద్దరు కూడా మృతి చెందడటంతో మరింతగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రముఖులు పలువురు కరోనాపై తమ భయంను వివిధ రకాలుగా తెలియజేస్తున్నారు. ఈ సమయంలోనే హాలీవుడ్ స్టార్ సెక్సీ స్టార్ మడోనా వరుసగా సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ లను పెడుతూ వస్తోంది.
తాజాగా ఈమె బాత్ టబ్ వీడియోను పోస్ట్ చేసి సెన్షేషన్ క్రియేట్ చేసింది. పూర్తి నగ్నంగా బాత్ టబ్ లో ఉన్న ఈమె మాట్లాడుతూ కరోనాకు నీవు డబ్బున్న వాడివా మంచి వాడివా చెడ్డ వాడివా అనే విషయం అక్కర్లేదు. నీవు ఎలా పని చేస్తావు.. నీవు ఎంత ఫన్నీగా ఉంటావనే విషయం కూడా పట్టించుకోవడం లేదు. నీవు ఎక్కడ నివశిస్తున్నావు అనే విషయాలను కూడా కరోనా పట్టించుకోకుండా పట్టి పీడిస్తుంది.
నీలో ఉన్న ప్రతిభ గురించి కరోనాకు అక్కర్లేదు ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూస్తున్న కరోనా ధనిక పేద సెలబ్రెటీ సామాన్యులందరిని కూడా ఒక్క తాటిపైకి తీసుకు వచ్చిందంటూ వేదాంత దోరణిలో మడోనా మాట్లాడటం జరిగింది. ఈ విషయాన్ని ఆమె పూర్తి నగ్నంగా బాత్ టబ్ లో గులాబీ రెక్కల మద్యలో ఉండి చెప్పడంతో అది కాస్త వైరల్ అయ్యింది.
ప్రస్తుతం అమెరికా లో కరోనా వైరస్ విజృంభన మామూలుగా లేదు. ఇప్పటికే అక్కడ కరోనా పాజిటివ్ ల కేసుల సంఖ్య లక్షకు చేరింది. మృతుల సంఖ్య కూడా అత్యధికంగా పెరుగుతూనే ఉంది. చైనాలో మినహా ప్రపంచం మొత్తం కూడా ప్రస్తుతం భయాందోళనతో వణికి పోతూనే ఉంది.