ప్రియాంక చోప్రా.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రేమమైకంలో ఓలలాడుతోంది. బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంటోంది. ఈ మధ్య సల్మాన్ ఖాన్ హీరోగా ‘భరత్ ’ అనే సినిమాను ఒప్పుకుంది... నిక్ తో పెళ్లికి అడ్డువస్తుందని ఏకంగా సినిమాను వదులుకొని సంచలనం సృష్టించింది.. ఈ వ్యవహారం బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది..
ఇక ప్రస్తుతం నిక్ ఎక్కడుంటే ప్రియాంక అక్కడుంటోంది. అతడిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండడం లేదు. స్వతహాగా సింగర్ అయిన నిక్ జోనస్ సింగపూర్ లో ఏర్పాటు చేసిన ఓ సంగీత కచేరికి హాజరయ్యాడు. అతడితో పాటు ప్రియాంక చోప్రా కూడా రావడం ఎయిర్ పోర్టులో కనిపించింది. అంతేకాదు.. వీరు కచేరి గ్యాప్ లో సింగపూర్ లో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ప్రియాంక-నిక్ గాఢ చుంబనంతో ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.