సోషల్ మీడియాలో అమెరికా కోడలు ప్రియాంకా చోప్రా స్పీడ్ గురించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం మెక్సికోలో ఉన్న పీసీ తన ఇన్ స్టా కుటుంబానికి అద్భుతమైన ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో స్టన్నింగ్ లుక్ తో గుండెల్లో గుబులు రేపింది.. 40 ఏళ్ల పీసీ బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి డిజైనర్ బ్రాలో ఎంతో హాట్ గా కనిపిస్తుంది. స్టైలిష్ గోల్డ్ చైన్.. స్పోర్ట్స్ పింక్ పెదాలతో మురిపించింది.
అందమైన సెల్ఫీని షేర్ చేస్తూ ``ఇది ఒక GO`` అని క్యాప్షన్ ని రాసింది. దాని తర్వాత హార్ట్ ఎమోటికాన్ ని షేర్ చేసింది. జోనాస్ బ్రదర్స్ రిమెంబర్ దిస్ టూర్ కి హాజరయ్యేందుకు పీసీ పెట్రోమాక్స్ కాంతుల జిగిబిగి నగరం మెక్సికో లో ఉంది. ఈ పోస్ట్ ను షేర్ చేయగానే అభిమానులు వ్యాఖ్యల విభాగంలో లవ్ హార్ట్ ఈమోజీలను షేర్ చేసారు. ఇంతకుముందు పీసీ తన యాక్సెస్ పాస్ ఫోటోని కూడా షేర్ చేసి దానికి `లెట్స్ గూస్` అనే క్యాప్షన్ ని ఇచ్చింది.
మంగళవారం నిక్ జోనాస్ మెక్సికో నగరంలో తన మొదటి రోజు సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను అందించగా వైరల్ అయ్యాయి. గాయకుడు నిక్ తన ఇన్ స్టాగ్రామ్ లో తన భార్య ప్రియాంక చోప్రాతో కలసి ఉన్న ఫోటోలను షేర్ చేసాడు. ఈ ఫోటోలో జంట ఒక టేబుల్ మీద కూర్చొని కెమెరాకు పోజులిచ్చింది. మ్యాచింగ్ చంకీ బూట్ లతో జోడించిన ఆల్-బ్లాక్ అవుట్ ఫిట్ లో ప్రియాంక అద్భుతంగా కనిపించగా మరోవైపు నిక్ తెల్లటి టీ-షర్ట్ - బ్రౌన్ ప్యాంట్ తో పసుపు రంగు షర్ట్ లో ఉబెర్ కూల్ గా కనిపించాడు. అతను కాఫీ కప్పు పట్టుకుని ఉన్న సోలో చిత్రాన్ని కూడా పంచుకున్నాడు. మెక్సికో సిటీ నైట్ 1 అని క్యాప్షన్ ని రాశాడు.
సోమవారం నాడు ప్రియాంక చోప్రా మెక్సికో వచ్చినప్పటి నుండి తను తినే స్నాక్స్ ఫోటోని షేర్ చేసింది. పోస్ట్ ను షేర్ చేస్తూ -మెక్సికోలో ఉన్నప్పుడు మెక్సికన్ స్నాక్స్ తినండి. ఈ రాత్రికి మెక్సికో సిటీలో జోనాస్ బ్రదర్స్! అని రాసింది. వీటన్నిటితో పాటు పీసీ సన్ గ్లాసెస్ లుక్ వైరల్ గా మారుతోంది.
ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ 2018 లో వివాహం చేసుకున్నారు, ఇప్పుడు వారు కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ కు తల్లిదండ్రులు. జనవరి 2022లో సరోగసీ ద్వారా తమ కుమార్తెను స్వాగతించారు. గత ఆదివారం నాడు.. ఢిల్లీ 6 సినిమాలోని బాలీవుడ్ పాట జెండా ఫూల్ ను ఆస్వాదిస్తున్న తన కుమార్తె వీడియోను షేర్ చేసింది. పోస్ట్ ను షేర్ చేస్తూ దానికి అందమైన క్యాప్షన్ ని ఇచ్చింది. శనివారం ఉదయం ఇలా ఉండండి.. అన్న వ్యాఖ్యను జోడించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రియాంక చోప్రా చివరిసారిగా `మ్యాట్రిక్స్ 4`లో కనిపించింది. తర్వాత రస్సో బ్రదర్ తదుపరి వెబ్ సిరీస్ `సిటాడెల్`లో కనిపిస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతుంది. తదుపరి `ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మి`.. ఫర్హాన్ అక్తర్ `జీ లే జరా` చిత్రాల్లో పీసీ నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.