శ్రీయ నెవర్ డిజప్పాయింట్స్ ద ఫాలోవర్స్..!
లేటెస్ట్ గా పూల్ లో శ్రీయ బికినీ ట్రీట్ ఫాలోవర్స్ కి పిచ్చెక్కించేలా చేసింది. తనలా బికినీ షో ఎవరి వల్లా కాదని అనిపించేలా అమ్మడి ట్రీట్ ఉంది.;
శ్రీయ శరణ్ దాదాపు పాతికేళ్ల సినీ కెరీర్ లో అమ్మడు స్టార్ సినిమాలతో పాటు యువ హీరోలతో కూడా నటించి మెప్పించింది. ముఖ్యంగా శ్రీయ శరన్ ఇన్నేళ్ల కెరీర్ కొనసాగించినా కూడా ఇప్పటికీ అమ్మడు చాలా అందంగా కనిపిస్తుంది. కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్న టైం లోనే అమ్మడు పెళ్లి చేసుకుని ఒక పాపకి తల్లైనా కూడా అమ్మడి గ్లామర్ నెస్ ఏమాత్రం తగ్గలేదు.
సినిమాల లెక్క ఎలా ఉన్నా అమ్మడి సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి తన రెగ్యులర్ అప్డేట్స్ తో పాటు ఫోటో షూట్స్ తో అలరిస్తుంది శ్రీయ శరణ్. ముఖ్యంగా హస్బెండ్ తో అమ్మడు చేసే చిలిపి పనులను కూడా ఏమాత్రం మొహమాట పడకుండా షేర్ చేస్తుంది. ఇక శ్రీయ గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్టర్ మ్యారేజ్ ఏ హీరోయిన్ అయినా గ్లామర్ పరంగా కాస్త డల్ గా కనిపిస్తారు. కానీ శ్రీయ మాత్రం రెట్టింపు అందంతో కనిపిస్తుంది.
తన ఫాలోవర్స్ ని ఎప్పుడు డిజప్పాయింట్ చేయని అమ్మడు తన గ్లామర్ షోతో రచ్చ రచ్చ చేస్తుంది. ఒక బేబీకి తల్లి అయినా కూడా శ్రీయ తన గ్లామర్ ట్రీట్ విషయంలో అసలు తగ్గనటుంది. అయితే ఫాలోవర్స్ మీద ఉన్న ప్రేమతో పాటు మళీ సినిమా ఛాన్స్ ల కోసమే తన గ్లామర్ షో తో ఎర వేస్తుంది అనుకుంటున్న వారు ఉన్నారు.
లేటెస్ట్ గా పూల్ లో శ్రీయ బికినీ ట్రీట్ ఫాలోవర్స్ కి పిచ్చెక్కించేలా చేసింది. తనలా బికినీ షో ఎవరి వల్లా కాదని అనిపించేలా అమ్మడి ట్రీట్ ఉంది. తప్పకుండా ఈ షో ఆమె ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇస్తుందని చెప్పొచ్చు. శ్రీయ ఈమధ్య సినిమాలను తగ్గించింది. 2023 లో కబ్జా, మ్యూజిక్ స్కూల్ సినిమాలు చేసిన అమ్మడు లాస్ట్ ఇయర్ ఖాళీగానే ఉంది. ఇక ప్రస్తుతం అమ్మడు సూర్య కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తున్న రెట్రో సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్.
ఆ సాంగ్ శ్రీయ క్రేజ్ ని మరోసారి గుర్తు చేస్తుందని అంటున్నారు. శ్రీయ శరణ్ ఏరి కోరి ఈ స్పెషల్ సాంగ్ చేస్తుంది అంటే కచ్చితంగా అది నెక్స్ట్ లెవెల్ లో ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. సౌత్ లో పాతికేళ్ల కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగించిన అమ్మడు ఇప్పటికీ తన మార్క్ చాటేలా ఉందని చెప్పొచ్చు.