బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయి చాలాకాలమే అయింది. హాలీవుడ్ సీరియల్ తో మొదలుపెట్టి.. సినిమాల్లో అవకాశాలను కూడా ఒడిసి పట్టుకుంటున్న పిగ్గీ ఛాప్స్.. మరోవైపు అక్కడి మేగజైన్స్ కవర్ పేజ్ లు అన్నింటినీ కవర్ చేసేస్తోంది.
తాజాగా మేరీ క్లేర్ మేగజైన్ కవర్ పేజ్ పై సందడి చేసింది ప్రియాంక. ఒకవైపు పొడుగ్గా ఉండి ఒక కాలి అందాలను మాత్రమే దాచిపెడుతున్న డిజైనర్ వేర్ ను ధరించిన ప్రియాంక.. వెనక్కి తిరిగి తన బ్యాక్ అందాలను కూడా చూపించేస్తోంది. స్లీవ్ లెస్ డ్రెస్ కావడంతో.. సోకులు మరింత స్పష్టంగా కనిపించేస్తున్నాయి. రెండు చేతులను మొహంపైనే ఉంచి.. మత్తుగా కళ్లు మూసుకున్నట్లు ఇచ్చిన పోజ్ చూస్తుంటే.. అభిమానులకు మత్తెక్కిపోతోంది.
ఈ మేగజైన్ కోసం చాలా కబుర్లనే చెప్పింది ప్రియాంక చోప్రా. అందరిలాగానే తాను కూడా ఏదో ఒక రోజు ప్రేమలో పడడం.. రొమాంటిక్ జీవితాన్ని గడపడం సహజమే అంటోంది పీసీ. తన జీవితంలో మిగతావన్నీ ఎలా జరిగిపోయాయో.. ఇవి కూడా అంతే అని సింపుల్ గా చెప్పేస్తోన్న ప్రియాంక.. 'నాకు పిల్లలంటే ఇష్టం.. ఐ లవ్ కిడ్స్. నేను వాళ్ల కంపెనీ భలే ఇష్టపడతాను' అంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/