విజయ్ దేవరకొండ లాస్ట్ ఫిలిం 'టాక్సీవాలా' తో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జవాల్కర్ ఆ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ సినిమా హిట్ అయింది కానీ ప్రియాంకకు ఆఫర్ల వర్షం ఏమీ కురవలేదు. దీంతో ఇక లాభం లేదనుకుందో ఏమో కానీ సోషల్ మీడియాలో గ్లామర్ గేర్ వేసింది. ఒక హాట్ సెల్ఫీ తీసుకొని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
చిత్రమైన విషయం ఏంటంటే ఈ భామ గత నెల రోజులుగా ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా లేదు. తన లాస్ట్ పోస్ట్ ఏప్రిల్ 9 న ఉంది. అప్పుడు రెడ్ మ్యాగజైన్ కవర్ పేజిపై ఇచ్చిన పోజును పోస్ట్ చేసిది. మళ్ళీ ఇప్పుడు నెల తర్వాత ఓ హాటు సెల్ఫీని పోస్ట్ చేసింది. రెడ్ కలర్ టాప్ వెసుకొని టాప్ యాంగిల్ లో సెల్ఫీ తీసుకోవడంతో అందాలు చక్కగానే కవర్ అయ్యాయి. ఇక ప్రియాంక ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సువల్ గా ఉంది. తన స్కిన్ టోన్ చూస్తే పట్టు లాంటి చర్మం యాడ్ గుర్తొచ్చేలా ఉంది. లిప్ స్టిక్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. హాటు ఫోటో అయితే పోస్ట్ చేసింది కానీ దానికి క్యాప్షన్ మాత్రం ఇవ్వలేదు.
అయినా నెటిజనులకు క్యాప్షన్లతో పని లేదు కదా? అందుకే వారి ధోరణిలో వారు చెలరేగిపోయి క్యాప్షన్లు ఇచ్చారు. ఒకరు "క్యూట్ లిప్స్.. ఫెంటాస్టిక్ లుక్" అన్నారు. ఒకరు అన్ని ఇంగ్లీష్ పదాలతో "మెస్మరైజింగ్ స్పెల్ బౌండ్.. స్ప్లెండిడ్.. స్పెక్టాక్యులర్ సెన్సేషనల్ సిజ్లింగ్..." అంటూ పొగడ్తలు అందుకున్నాడు. ఇంకొకరు "హాలీవుడ్ పోస్టర్" అన్నారు. ఒకరు మాత్రం "ప్రియాంక.. రెండ్రోజులకోసారి పోస్టులు పెడుతూ ఉండు. నీ ఫోటోల కోసం మేము ఎదురుచూస్తూ ఉంటాం" అని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు.