ఈ జెనరేషన్ యూత్ కు.. మేము యూతు అనుకుని చంకలు గుద్దుకునే వాళ్ళకు ప్రియాంక జవాల్కర్ పేరు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' సినిమాలో హీరోయిన్ గా నటించి.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సూపర్ హిట్ అయినా ఇంకా ఎందుకో క్రేజీ ఆఫర్లు రాలేదు.
కొన్ని ఆఫర్లు వచ్చినా కథ నచ్చకపోవడం లాంటి కారణంతో రిజెక్ట్ చేసిందనే టాక్ కూడా ఉంది. వాటి సంగతేమో కానీ ప్రియాంక మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ రోజురోజుకూ ఫాలోయర్లను పెంచుకుంటూ పోతోంది. తాజాగా 'రెడ్' అనే మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. ఈ రెడ్ మ్యాగజైన్ కవర్ పేజిపై తళుక్కున మెరిసింది. ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. రెడ్ మ్యాగజైన్ మార్చ్ - ఏప్రిల్ 2019 ఎడిషన్లో ప్రియాంక పై 'గ్లామ్ దివా ప్రియాంక' అనే టైటిల్ తో ఒక కథనం కూడా ప్రచురితమైంది. ఇక ఫోటో ఎలా ఉందయ్యా అంటే.. ఈ ఫోటోను చూసినవాళ్ళు ఎవరైనా కింద పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే.. అంత రెడ్ హాట్ గా ఉంది. వైట్ కలర్ లిప్ స్టిక్ తో.. లూజ్ హెయిర్ తో కనిపించిన ఈ భామ నడుముపై స్టైల్ గా చేతులు పెట్టుకుంది. ఇక పాప ఎక్స్ ప్రెషన్ అన్నిటికంటే హైలైట్. అసలు ఏమీ చూపించకుండానే అంతా చూపించినట్టు ఉన్న ఈ ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్ కు.. స్టైలింగ్ చేసిన వారికి సలామ్ చెప్పాల్సిందే.
ఇక నెటిజనులు కూడా ఈ ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు.. ఒకరు 'అబ్బబ్బబ్బా..' అంటే.. మరొకరు 'కిల్లర్ లుక్స్' అన్నారు. ఒకరు మాత్రం 'ఏం తింటున్నారు.. మాకు కాస్త చెప్పండి' అంటూ సీక్రెట్ చెప్పి పుణ్యం కట్టుకోమన్నారు. ఒకడు మాత్రం 'హాటెస్ట్ డాల్ ఇన్స్టా' అని ఒక బిరుదు ఇచ్చాడు. ఇదంతా సరేగానీ టాలీవుడ్ ఫిలిం మేకర్లు ఎవరైనా ఈ ఫోటోలు చూస్తున్నారా లేక ఈ సినిమా ఆఫర్లను ప్రియాంకకు ఇవ్వలేని నెటిజనులేనా..?