టాలీవుడ్ లో A1 కమెడియన్ గా ఎదుగుతున్న బ్రహ్మానందం గత కొంతకాలంగా సందడి చేయలేకపోవడంతో మరోవైపు 30ఇయర్స్ పృథ్వి రచ్చ లేపే యాక్టింగ్ తో దుమ్ము దులిపేయడం జతకలవడంతో ప్రస్తుతం దర్శక నిర్మాతలు పృథ్వి డేట్స్ కోసం ఆరా తీస్తుంటే రచయితలు ఆయనకీ స్పెషల్ క్యారక్టర్ లు రాయడంలో బిజీ అయిపోయారు.
అయితే ఇప్పటివరకూ అడపాదడపా ఆఫర్లు మాత్రమే రావడంతో ఫిట్ నెస్ పై పెద్దగా దృష్టిపెట్టని పృథ్వి ఇప్పుడు జిమ్ వైపు అడుగులు వేస్తున్నాడు. నిరంతరం షూటింగ్ లతో బిజీగా వుండాలంటే స్టామినా చాలా అవసరం. ఈ మేరకు పృథ్వి జిమ్ లో బాగానే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.
వీడియో కోసం క్లిక్ చేయండి
వెయిట్ లిఫ్టింగ్ లు చేస్తూ పృథ్వి జిమ్ చర్యని వీడియో తీసి నెట్ లో పెట్టారు. గతంలో రామ్ చరణ్ - రానా - సునీల్ ల కసరత్తులను వీడియో రూపంలో ఉంచినట్టే పృథ్వి ప్రయత్నం చేశాడు. పృథ్వి ఇలానే ఫీట్ గా వుండి మనకి మరిన్ని కామెడి పాత్రలతో అలరించాలని కోరుకుందాం.