అక్కినేని నాగ చైతన్య- రకుల్ ప్రీత్ జంటగా నటించిన 'రా రండోయ్ వేడుక చూద్దాం'.. చైతు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. తొలి రోజు నుంచి తొలి వీకెండ్ వరకూ చైతుకు బెస్ట్ కలెక్షన్స్ ను ఈ మూవీ అందించింది. మొదటి వారాంతం ముగిసేనాటికి ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి 8.56 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాగా.. వరల్డ్ వైడ్ గా 11 కోట్ల మార్క్ ను అందుకోవడం విశేషం.
మనం మినహాయిస్తే.. ఈ స్థాయి వసూళ్లు సాధించిన మూవీ చైతు కెరీర్ లో లేదు. అది మల్టీ స్టారర్ కావడంతో ఆ క్రెడిట్ చైతు ఖాతాలో పడదు. తొలి మూడు రోజులకు గాను నైజాంలో 2.90 కోట్లు.. సీడెడ్ 1.28 కోట్లు.. ఉత్తరాంధ్ర 1.26 కోట్లు.. గుంటూరు 0.80 కోట్లు.. కృష్ణా 0.74 కోట్లు.. ఈస్ట్ 0.75 కోట్లు.. వెస్ట్ 0.57 కోట్లు.. నెల్లూరు 0.26 కోట్ల వసూళ్లను సాధించగా.. కర్నాటక 0.65 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 0.25 కోట్లు.. ఓవర్సీస్ నుంచి 1.15 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా వీకెండ్ ముగిసేనాటికే 11 కోట్ల షేర్ ను రా రండోయ్ వేడుక చూద్దాం అందుకుంది.
వీకెండ్ తర్వాత నిలబడితేనే సినిమా అసలు సత్తా తెలుస్తుంది. చైతు మూవీ సోమవారం టెస్ట్ కూడా పాసయిపోయినట్లే అంటున్నారు ట్రేడ్ జనాలు. మండే కలెక్షన్స్ లో పెద్దగా డ్రాప్ లేదని ఎర్లీ ట్రెండ్స్ చెబుతున్నారు. వీకెండ్ స్థాయిలో కాకపోయినా.. సోమవారం వసూళ్లు పెద్దగా డ్రాప్ లేదని తెలుస్తోంది. ఇదే ఫ్లో కొనసాగిస్తే.. రెండో వారాంతానికే 20 కోట్ల షేర్ మార్క్ ను చైతు అందుకోవడం ఖాయంగా చెప్పచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/