శరీరాన్ని విల్లులా వంచేయడం.. రబ్బరులా సాగదీయడం.. వగైరా వగైరా స్కిల్స్ ఎలా సాధ్యం? ఇలాంటి ప్రశ్నలకు పర్ఫెక్ట్ సమాధానం కావాలంటే రకుల్ ని అడగాల్సిందే. టాలీవుడ్ హాటెస్ట్ గాళ్ రకుల్ కి ఫిట్ నెస్- యోగాపై ఉన్న గ్రిప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. కరీనా.. కత్రిన.. సమంత.. మలైకా లాంటి ఫిజికల్ ఫిట్ నెస్ గురువులతోనే పోటీపడుతోంది ఈ అమ్మడు.
రకుల్ హార్డ్ వర్క్ .. కాన్ సన్ ట్రేషన్ ఏ లెవల్లో ఉంటుందో తన ఇన్ స్టాగ్రమ్ ని పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. అక్కడ రకరకాల భంగిమల్లో యోగా - జిమ్ వీడియోలు.. ఫోటోలతోనే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. శారీరక శ్రమ.. వృత్తి నిబద్ధత.. కాన్ సన్ ట్రేషన్ లో తనని కొట్టేవాళ్లు లేరని అర్థమవుతుంది.
హఠయోగం.. మత్స్యయోగం.. మండూక యోగం.. ఇలా ఏ తరహా విద్యల్ని అయినా అలవోకగా ప్రదర్శించడంలో రకుల్ నైపుణ్యం గురించి చెప్పాల్సిన పనేలేదు. తాజాగా ఈ అమ్మడు ఓ అరుదైన యోగా భంగిమను అభిమానుల కోసం షేర్ చేసింది. పనిలో పనిగా తన స్నేహితురాలి యోగా సెంటర్ ని ప్రమోట్ చేసేస్తోంది. ``నాకు నేనుగా ఏదో సాధించానన్న జాయ్ నాలో ఏదో తెలీని ఉత్సాహం నింపుతోంది. ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఇది అన్షుక యోగాతోనే సాధ్యం! అంటూ ఫిట్నెస్ స్టూడియో లోగోని పబ్లిసిటీకి పెట్టింది. ఫిట్ నెస్ తోనే ఫ్లెక్సిబిలిటీ కానీ బలమైన మహిళగా రూపాంతరం చెందడం కానీ సాధ్యమని రకుల్ ఈ సందర్బంగా మహిళలందరికీ సూచించింది. అన్నట్టు రబ్బరు లా సాగే ఈ యోగాన్ని ఏమని అంటారో రకుల్ హింట్ ఇస్తే బావుండేది!!