టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోల్లో దాదాపు అందరితో కలిసి నటించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడి యొక్క అదృష్టం కొద్ది టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే తక్కువ సమయంలోనే అందరు స్టార్ హీరోలతో నటించేయడం తో అదే స్పీడ్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు దూరం అయ్యిందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. సౌత్ లో మెల్ల మెల్లగా కనిపించకుండా పోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాదిన పెద్ద ఎత్తున సినిమాలు చేస్తోంది. అక్కడ ఒకే ఏడాది పది సినిమాలు కమిట్ అయ్యి అక్కడి వారికే షాక్ ఇచ్చింది. బాబోయ్ ఇదేం స్పీడ్ అన్నట్లుగా ప్రతి ఒక్కరు నోరు వెళ్లబెట్టారు.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ అవకాశాలు బాగానే వస్తున్నాయి కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో సక్సెస్ లు దక్కడం లేదు. ఒక్కడ ఒకటి లేదా రెండు మంచి సక్సెస్ లు పడితే రకుల్ క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం.
హీరోయిన్ గా సక్సెస్ లు ఉన్నా లేకున్నా కూడా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత మాత్రం తగ్గదు. సోషల్ మీడియాలో రకుల్ రెగ్యులర్ గా అందాల విందు చేస్తూనే ఉంటుంది. తాజాగా క్లీ వేజ్ షో ను మిర్రర్ ద్వారా చూపిస్తూ కవ్విస్తూ ఉంది. అందం నుండి ఈ అమ్మడి యొక్క అందం చూస్తూ ఉంటే మతి పోయినంత పని అవుతుందని కామెంట్స్ వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.