పబ్లిక్ అప్పియరెన్స్ తో పిచ్చెక్కించడం లేటెస్ట్ ట్రెండ్. రొటీన్ గా కనిపిస్తే ఎవరు చూస్తారు? అందుకే డిఫరెంటుగా కనిపించేందుకు సెలబ్రిటీలు తాపత్రయపడుతున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలే కాదు, టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఏమాత్రం తగ్గడం లేదు. ముంబై టు హైదరాబాద్ మెంటలెక్కిస్తున్నారు.
అప్పట్లో జాన్వీ కపూర్ చిట్టి పొట్టి నిక్కరులో పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యింది. ఓసారి నిక్కరు మరిచిపోయిందా? అంటూ పబ్లిక్ పరేషాన్ అయిపోయారు. అలాంటి మెంటలెక్కించే డ్రెస్ లో వేడెక్కించింది. ఇప్పుడు సీనియర్ నాయిక రకుల్ ప్రీత్ అదే తరహాలో టీనేజీ స్పీడు చూపించడం అది కాస్తా వివాదంగా మారడం సామాజిక మాధ్యమాల్లో వేడి పెంచుతోంది.
తాజాగా రకుల్ డెనిమ్ లుక్ లో దర్శనమిచ్చింది. బ్లూ డెనిమ్ నిక్కరు .. చినుగుల డిజైనర్ నిక్కరులో పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చి వేడి పెంచింది. కార్ లోంచి దిగిన రకుల్ డెనిమ్ లుక్ లో వేడెక్కించింది. అయితే ఈ లుక్ పై నెటిజనులు ఘాటుగా స్పందించారు. ``కార్ లో సెషన్ పూర్తయ్యాక నిక్కరు వేయడం మర్చిపోయింది!`` అంటూ బూతు కామెంట్ ని పోస్ట్ చేశాడు ఓ గడుగ్గాయ్. అయితే అతగాడి కామెంట్ కి రకుల్ అంతే ఘాటుగా నివ్వెరపోయే సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ డిబేట్ గా మారింది. ``మీ అమ్మకు కూడా ఆ అలవాటు ఉన్నట్టుగా ఉంది. ఇలా ఎన్ని సెషన్స్ చేసి ఉంటుందో.. ఆ అనుభవంతోనే ఇలా అంటున్నావా?`` అంటూ సదరు నెటిజన్ పై విరుచుకుపడింది. అయితే అతడు ఎలా కామెంట్ చేసినా రకుల్ స్పందించిన తీరు ఏమాత్రం బాలేదని ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఒక ఆడది అయ్యి ఉండి అమ్మను అలా కామెంట్ చేస్తుందా? అంటూ రకుల్ పై మండి పడుతున్నారు. కొందరైతే నీతులు బోధిస్తూ రకుల్ ని తిట్టేస్తున్నారు. మొత్తానికి రకుల్ ఉపయోగించిన భాష చూస్తే తాను కూడా ఫర్వర్టెడ్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ రచ్చ ఏ తీరానికి చేరునో?