రకుల్ ప్రీత్ సింగ్ ఇటు సౌత్ అటు నార్త్ .. రెండు పడవలపై ప్రయాణిస్తోంది. ఇటీవల టాలీవుడ్ కంటే బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టి కెరీర్ ని ముందుకు తీసుకెళుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో అవకాశాలు అంతంత మాత్రమే కావడంతో రకుల్ మనసంతా ఇప్పుడు బాలీవుడ్ పైనే ఉంది. ప్రస్తుతం హిందీ పరిశ్రమలో చాలా సినిమాలే ఉన్నాయి. దాదాపు 2022 క్యాలెండర్ కూడా ఫుల్ అయింది.
ఎటాక్..రన్ వే 34..థాంక్ గాడ్..డాక్టర్ జీ.. మిషన్ సిండ్రెల్లా.. చాటీవాలై.. అక్టోబర్ 31 లేడీస్ నైట్ సహా మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ కూడా పూర్తిచేసింది. వచ్చే ఏడాది అవన్నీ ఒకదాని వెంట మరొకటి రిలీజ్ కానున్నాయి. మధ్యలో ఓమిక్రాన్ వైరస్ అడ్డు తగలకుండా ఉంటే చాలు రకుల్ బాలీవుడ్ లో బలంగా నిలదొక్కుకునే ప్లాన్ వర్కవుట్ అవుతుంది.
ఇలా ముంబై పరిశ్రమలో అనుకోకుండా కెరీర్ టర్న్ తీసుకుని ముందుకు సాగితే హ్యాపీనే. అయితే అక్కడ వేగాన్ని కొనసాగించాలంటే సినిమాలతో పాటు ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. గ్లామర్ డాళ్ గా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. ర్యాంప్ షోలు.. అవార్డు వేడుకలు.. ఫోటోషూట్లు అంటూ బోలెడంత హంగామా తప్పనిసరి.
మాల్దీవులు సహా ఒంటరిదీవులకు వెకేషన్ కి వెళ్లి రిసార్ట్స్ లో ఎంజాయ్ చేయాలి. బీచ్ లో బికినీ లు వేసుకుని సముద్ర కెరటాలలో తేలాలి. ఇలా సందర్భాన్ని బట్టి వీలైనంతగా తన లో బోల్డ్ యాంగిల్ ని హైలైట్ చేయాల్సి ఉంది. సరిగ్గా రకుల్ ఇవన్నీ ఒంటపట్టించుకుని ఇదే లాజిక్ ని అప్లై చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ బికినీ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. మరి అది కొత్త ఫోటోయేనా? అంటే కాదని తెలుస్తోంది.
పాత ఫోటోనే మళ్లీ షేర్ చేసి అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నం చేసింది. బికిని ఫోటోలు పంచుకోవడం వెనుకపడిపోయిందని ఇలా పాత ఫోటోతో ముందుకు వచ్చిందా? బాలీవుడ్ భామలకి పోటీగా నేను బికినీ రేసులో ఉన్నానని భావిస్తుందా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నది తెలియాలి. కారణాలు ఏవైనా ఇలా పాత ఫోటోని చేసి ఔట్ డేటెడ్ వెర్షన్ ని వినిపించినట్లే కనిపిస్తోంది.