బ్రూస్ లీ సినిమాలో స్టంట్‌మేన్ క్యారెక్టర్ కోసం చాలా ప్రిపరే అయ్యాను అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఏప్రిల్-మేలో షూటింగ్ మొదలెట్టడానికి ముందే 6 నెలలు ప్రాక్టీస్ చేశాడట. నెలరోజులపాటు బ్యాంకాక్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని.. బ్రూస్‌లీకి కావల్సిన ఫ్లెక్సిబిలిటీ తెచ్చకున్నాడట. అయినా కాని. చరణ్ కు దెబ్బ పడింది.
ఇది మునుపెన్నడూ చేయని రోల్ కాని.. అస్సలు కష్టంగా మాత్రం అనిపించలేదట. ''షూటింగ్‌లో గాయాలెన్నో అయ్యాయి. మెడపై, వీపుమీద, చేతులపై గాయాలయ్యాయి. రిస్టు ఇప్పటికీ పనిచేయడం లేదు. ఇన్ని గాయాలు ఏ సినిమా షూటింగులో అవ్వలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. కాకపోత ఇంత ఇంత రిలాక్స్‌డ్ క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు అంటున్నాడులే. ''ఎప్పుడూ సరదాగా, ఫన్‌తో ఉండేది. ఇంతకుముందు బాధ్యతాయుతమైన రోల్‌లోనే చేశా. కెరీర్‌లో హీరోగా గ్రాఫ్ పెరుగుతుంది. ఒక గ్యాంగ్‌లీడర్‌లా బాధ్యత చూపించే క్యారెక్టర్‌లా ఉంటుంది'' అన్నాడు.
మొత్తానికి గాయాలు అయినా కూడా రిస్కు చేశాడంటే.. సినిమా మాంచి రేంజులో వచ్చుంటుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇంకో రోజులో తెలిసిపోతుందిలే.