''ఏం చేస్తాం.. ట్రాఫిక్ కారణంగా లేటవుతోంది. షూటింగ్ కు టైమ్ కు చేరుకోలేకపోతున్నా. కాని ఎప్పుడు మొదలెట్టాం అనేది కాదు.. ఎంత బాగా ఫినిష్ చేశాం అనేదే ఇంపార్టెంట్. కుమ్మేస్తా'' అంటూ వెనుక సీట్లో కూర్చున్నమెగా పవర్ స్టార్ ఒక సెల్ఫీ తీసుకుని మరీ చెప్పుకొచ్చాడు. ''ధృవ'' సినిమా షూటింగ్ కు వెళుతూ మనోడు ఈ విషయాలన్ని జనాలకు చెప్పుకొచ్చాడు.
ఒకప్పుడు పొద్దున్నే 7 గంటలకు షూటింగ్ అంటే.. మెగాస్టార్ చిరంజీవి వంటి వారు 6.45 కే మేకప్ తో రెడీగా ఉండేవారట. సీన్ పేపర్ చేతిలో ఉండేది.. వాళ్ళ బాడీలో బాడీ లాంగ్వేజ్ ఉండేది. ఆ తరువాత షూటింగులు 9 గంటలకు మొదలవ్వడం స్టార్ట్ అయ్యాయ్. కాని స్టార్ హీరోలు మాత్రం లేటుగా వస్తున్నారనే కంప్లయింట్లు అనేకం. ముఖ్యంగా అల్లరి నరేష్ వంటి బాబులైతే ఏకంగా 11 గంటలకు వస్తున్నారని కూడా రూమర్లు వినిపించాయి. ఇప్పుడు చూస్తుంటే చరణ్ కూడా నిధానంగా డాడ్ నేర్పిన డిసిప్లయిన్ దారి వదిలేసి.. తన కాంటెంపరరీ హీరోల అలవాట్లు కాస్త నేర్చుకుంటున్నట్లున్నాడు. కాస్త ఎర్లీగా లేచి.. 9 గంటలకు మ్యాగ్జిమం సెట్లో ఉండాలి కాని.. ట్రాఫిక్ లో లేటైంది అంటే ఎలా చెర్రీ?
సర్లేండి.. ట్రాఫిక్ లో చిక్కుకున్న చరణే కాదు.. చరణ్ చేతుల్లో చిక్కుకున్న ''ధృవ'' కూడా లేటుగానే వస్తోంది. ఆగస్టు 12న అనుకుంటే.. ఇప్పుడు రిలీజ్ సెప్టెంబర్ 30కు వెళ్లింది. మరి మనోడు లేటైనా కుమ్మేస్తా అంటున్నాడు. వెయిట్ అండ్ వాచ్.