అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి.. ఆ విధంగా 5వ సారి ప్రకటించిన రిలీజ్ డేట్ కూడా మిస్సయ్యాడు రామ్ గోపాల్ వర్మ. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం కిల్లింగ్ వీరప్పన్. ఈ జనవరి 1న కన్నడ తెలుగు వెర్షన్లలో రిలీస్ అవ్వాల్సిన "కిల్ల్లింగ్ వీరప్పన్ " కన్నడ వెర్షన్ రిలీస్ అయ్యి, తెలుగు వెర్షన్ మాత్రం ఆగిపోయింది.
ఎందుకంటే సెన్సార్ సర్టిఫికేట్ జారీచేసే ప్రాసెస్ లో ఉన్న కొన్ని టెక్నికల్ కారణాల వల్ల డిలే అయిందట. అయితే ఈరోజు సాయంత్రం ఆ ఫార్మాలటీస్ అన్ని పూర్తయిపోయాయ్. అందుకే సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ను కేటాయించాడు రాము. జనవరి 7న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. సో.. మన తెలుగు ఆడియన్స్ వీరప్పన్ ను చంపాలంటే అప్పటివరకు ఆగాల్సిందే. ఇప్పటికే జనవరి 1 మిస్సవ్వడం అంటే ఓ మాంచి డేట్ ను మిస్సయిపోయినట్లే. మరి కన్నడలో కాస్త మాంచి టాకే తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో ఎలా ఆడుతుందో చూడాలి.