నారదుడికి కలహ భోజరుగుడు అనే నామం వుంది. అలాంటి వ్యక్తి భూమ్మీద ఎవరైనా వున్నారంటే అది నిస్సందేహంగా వర్మే. తన చీప్ స్ట్రాటజీతో చీప్ ట్రిక్స్ తో కాంట్రవర్సీలని క్రియేట్ చేస్తూ నిత్యం వార్తల్లో వుండాలని ప్రయత్నాలు చేస్తున్నారు వర్మ. సోమవారం ఉదయం నుంచే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్ లు చేసిన వర్మ తాజాగా పవర్ స్టార్ అభిమానులకు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల అంటే బన్నీ నటించిన `పుష్ప` రిలీజ్ తరువాత బన్నీని ప్రశంసల్లో ముంచేస్తూ ఇలాంటి పాత్రని ఏ స్టార్ చేయలేదని ఆకాశానికి ఎత్తేశాడు. అంతటితో ఆగక మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ పాత్రని చేయలేరని వివాదాస్పదంగా స్పందించారు. అంతే కాకుండా `పుష్ప` తరువాత చిరంజీవి ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ బంధులలని ఇండియా గుర్తు పెట్టుకుంటుందని వ్యంగ్యంగా ట్వీట్ చేసి మెగా అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన వర్మ ఇందులోకి బన్నీ ఫ్యాన్స్ ని లాగి పవన్ ఫ్యాన్స్ కి అల్లు కుటుంబానికి మథ్య గొడవలు జరిగేలా వర్మ ప్లాన్ చేస్తున్న తీరుకి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం వర్మ ఎంత వరకు దిగజారడానికైనా వెనుకాడరన్నది చాలా సందర్భాల్లో స్పష్టమైంది. `బ్యూటిఫుల్` మూవీ కోసం హీరోయిన్ నైనా గంగూలి కాళ్లు పట్టుకుని నానా హంగామా చేశాడు వర్మ . పబ్లిసిటీ కోసం తాను ఎంత వరకైనా వెళతాడనటానికి ఇదొక జస్ట్ ఎక్జాంపుల్.
ఇప్పుడు అదే చీప్ స్ట్రాటజీని పాటిస్తూ పవన్ కల్యాణ్ - బన్నీ ఫ్యాన్స్ మధ్య గొడవకు దారి తీస్తున్నారు. `భీమ్లా నాయక్` సినిమాని అడ్డం పెట్టుకుని పవన్ ని వర్మ టార్గెట్ చేయగం వెనక ఎవరున్నారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. `ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన `పుష్ప` సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, `భీమ్లా నాయక్` సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కల్యాణ్ గారూ???
ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తారక్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి. అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా.
దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి పవన్ కల్యాణ్ అంటూ వర్మ సోమవారం ఉదయం నుంచి చేస్తున్న రచ్చని గమనించిన వారంతా పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారాలా వర్మ.. ఇలాంటి చీప్ ట్రిక్స్ అవసరమా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ఇలాంటి చీప్ ట్రిక్స్ కి దూరంగా వుంటే మంచిదని పవన్ ఫ్యాన్స్ వర్మకు వార్నింగ్ ఇస్తున్నారట.