కామన్ ఆడియన్స్ కు రామ్ కొణికి అనే పేరుతో పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ సెలబ్రిటీస్ లో.. ముఖ్యంగా ఫిలిం సర్కిల్ లో మాత్రం హెయిర్ స్టైలిస్ట్ అయిన ఈయన చాలా ఫేమస్. ప్రస్తుతం 23 మంది మేల్ యాక్టర్స్.. ఐదుగురు హీరోయిన్స్ ఈయన క్లైంట్స్ అంటే ఆశ్చర్యం వేయక మానదు. 2005లో హకీమ్ అలీమ్ సెలూన్ లో రామ్ కొణికి తన ప్రొఫెషనల్ లైఫ్ ను ప్రారంభించాడు.
ప్రారంభంలోనే హీరో రామ్.. సిద్ధార్ధ్ లకు హెయిర్ స్టైలింగ్ చేశాడు ఇతడు. రెడీ మూవీలో రామ్ కు.. రంగ్ దే బసంతి చిత్రంలో సిద్ధార్ధ్ కు హెయిర్ స్టైలింగ్ చేసినది ఈయనే. నిప్పు సినిమాతో రవితేజ ఈయనకు క్లైంట్ గా మారాడు. జిల్ మూవీతో గోపీచంద్ ఈయన క్లయింట్స్ లిస్ట్ లకోి వచ్చాడు. మహేష్ బాబుకు కూడా ఏడాది పాటు ఈయన స్టైలింగ్ చేశాడు. లెజెండ్ మూవీలో జగపతిబాబుకు మేకోవర్ చేసినది ఈయనే. ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఈయన క్లైంట్ అంటే ఆశ్చర్యం వేయక మానదు.
సమంత.. తమన్నా.. రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు మొత్తం ఐదుగురు హీరోయిన్స్ కు హెయిర్ కటింగ్ ఈయనే చేస్తుంటాడు. అంతే కాదు.. పవన్ కళ్యాణ్ కు అత్తారింటికి దారేది.. గోపాలా గోపాలా.. కాటమరాయుడు చిత్రాలలో హెయిర్ స్టైలింగ్ చేసింది రామ్ కొణికినే కావడం విశేషం. అంతేకాదు.. ఈయన సొంతగా సెలూన్ ప్రారంభించినపుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఓపెన్ చేయడమే కాదు.. ఆ సెలూన్ కు కొణికి అనే నామకరణం కూడా పవర్ స్టార్ చేశాడని చెబుతున్నాడీ హెయిర్ స్టయిలిస్ట్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/