మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ అంతకంతకు పెరిగిపోతున్న సంగతి తెలిసిదే. `ఆర్ ఆర్ ఆర్` సక్సెస్ తో అనూహ్యంగా పవన్ వలర్డ్ కి సైతం రీచ్ అయ్యారు. చరణ్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఒక్క హిట్ చరణ్ ని కొత్త పంథాలో పరుగులెట్టించేలా చేసింది. హాలీవుడ్ సైతం పిలిచి అవకాశాలిస్తుంది. చరణ్ ఒకే చెప్పాలే గానీ బాలీవుడ్ ఎగరేసుకుపోవాలని చూస్తుంది.
కేవలం అల్లూరి సీతారామరాజు పాత్ర తీసుకొచ్చిన క్రేజ్ అది. ఆ పాత్ర కోసం చరణ్ బాడీని ఉక్కులా తయారు చేసారు. సిక్స్ ప్యాక్ బాడీని మించిన గొప్ప రూపాన్ని తీసుకొచ్చి ప్రేక్షకులే స్టన్ అయ్యేలా చేసారు. `ఆర్ ఆర్ ఆర్` లో చరణ్ ఎంట్రీ సీన్ అంత గొప్పగా పండిదంటే చరణ్ ఫిట్ నెస్ విషయంలో ఆ స్థాయిలో కేర్ తీసుకున్నారు కాబట్టే సాధ్యమైంది.
తాజాగా చరణ్ ఈ ఆదివారం ఉదయం జిమ్ములో కసరత్తులు చేస్తోన్న ఓ వీడియో లీకై నెట్టింట వైరల్ గా మారింది. చరణ్ ఎంతలా కష్టపడతాడు? అన్నది ఆ వీడియో చూస్తేనే అర్ధమవుతుంది. ఉదయాన్నే చరణ్ జిమ్ములో అసాధారణమైన శ్రమకి సిద్దం అయ్యాడు. బలమైన వర్కౌట్లు చేస్తూ స్వేదంచిందిస్తున్నాడు. ప్రతీ వర్కౌట్ ఎంతో కష్టమైన పనే.
హెవీ వెయిట్స్ ని కాళ్లతో ముందుకు తోయడం దగ్గర నుంచి..స్టమక్ పై వెయిట్ పెట్టుకుని పుష్ అప్ప్ కొడుతున్న వాడికే అందులో కష్టం తెలుస్తుంది. పెద్ద బంతిని సపోర్ట్ కి విసురు కొడుతూ చరణ్ చెమటబొట్టులు చిందిస్తున్న వైనం అతని హార్డ్ వర్క్ ని నిదర్శనం. ఇంతగా శ్రమిస్తున్నాడంటే? శంకర్ కూడా చరణ్ ని గట్టిగానే కష్టపెడుతున్నట్లు కనిపిస్తుంది.
కేవలం ఫిట్ నెస్ కోసమే అయితే ఇంతగా బలమైన వర్కౌట్లు చేసే పని ఉండదు. లుక్ పరంగా..బాడీనీ హైలైట్ చేయాల్సిన సన్నివేశాలు ఏవైనా ఉంటే ఇలా శ్రమించక తప్పదు. ప్రస్తుతం చరణ్ సన్నివేశం చూస్తుంటే శంకర్ ఇచ్చిన ఆదేశాలు అనుసారం నడుచుకుంటున్నట్లు కనిపిస్తుంది.
గత కొంత కాలంగా శంకర్ హీరోలు తెరపై బాడీ బిల్డర్లగా హైలైట్ అవుతోన్న సంగతి తెలిసిందే. వందలమంది ఫైటర్ల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం పరిపాటిగా మారింది. మరి #ఆర్ సీ 15 లో అంతకు మించిన ఫైట్ సన్నివేశాలు ఏవైనా ప్తాన్ చేస్తున్నారా? అన్నది తెలియాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోన్న సంగతి తెలిసిందే.
Full View