రంగస్థలం సునామి బాక్స్ ఆఫీస్ ని పూర్తిగా కమ్మేసింది. రేంజ్ ఎక్కడిదాకా వెళ్తుందో ఇప్పటికీ ఒక అంచనాకు రావడం కష్టంగా ఉంది. విడుదలకు ముందు వరకు మిలియన్ మార్క్ దాటేస్తే చాలు హిట్ అనుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఏకంగా 3 మిలియన్ మార్క్ టార్గెట్ చేయటమే కాదు ఏకంగా పరుగులు పెడుతోంది. ఇక మనవైపు చూస్తే సౌత్ లో వంద కోట్ల గ్రాస్ సాధించిన సినిమాలు రెగ్యులర్ గా ఉండవు. స్టార్ హీరోలు ఉండి బలమైన కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించిన సినిమాలకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కొన్ని కేసుల్లో మాత్రం విపరీతమైన హైప్ వల్ల ఈ మార్క్ చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి సౌత్ లో రంగస్థలం ప్లేస్ ఎక్కడ పడుతుంది అనే దాని మీద ఉంది. నిన్నటితోనే వంద కోట్ల గ్రాస్ దాటేసి వేగంగా దూసుకుపోతున్న రంగస్థలం ఇప్పుడు తనకన్నా ముందున్న 33 సినిమాలను దాటేసి ఎక్కడ తన ప్లేస్ ఎక్కడ ఫిక్స్ చేసుకుంటుంది అనే దాని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ముందు ఆ సినిమాలేంటో చూద్దాం
1. బాహుబలి 2 – 1706.5 కోట్లు (అన్ని బాషల డబ్బింగ్ వెర్షన్లు కలిపి)
2. బాహుబలి- 600 కోట్లు(అన్ని బాషల డబ్బింగ్ వెర్షన్లు కలిపి)
3. రోబో/ ఎంతిరన్ – 289 కోట్లు(తమిళ్ - తెలుగు - హింది)
4. కబాలి – 287 కోట్లు (తమిళ్ - తెలుగు - హింది)
5. మెర్సల్(అదిరింది) – 245 కోట్లు (తమిళ్ - తెలుగు)
6. శంకర్ ‘ఐ’- 239 కోట్లు (తెలుగు - తమిళ్ - హింది)
7. ఖైది నెంబర్ 150- 164 కోట్లు
8. శివాజీ- 155 కోట్లు (మూడు బాషలు)
9. లింగా- 153 కోట్లు (మూడు బాషలు)
10. మగధీర- 150 కోట్లు (తెలుగు - తమిళ్ - మలయాళం)
11. శ్రీమంతుడు- 144.5 కోట్లు(తెలుగు - తమిళ్)
12. తేరి- 143 కోట్లు (తమిళ్ - తెలుగు)
13. పులి మురుగన్- 140 కోట్లు(తెలుగు - మలయాళం)
14. జనతా గ్యారేజ్- 135 కోట్లు (తెలుగు - మలయాళం)
15. అత్తారింటికి దారేది- 131 కోట్లు
16. జై లవకుశ – 130 కోట్లు
17. సరైనోడు- 127 కోట్లు (తెలుగు - మలయాళం)
18. వేదాలం – 126 కోట్లు
19. తుపాకి – 125 కోట్లు
20. కత్తి – 125 కోట్లు
21. సింగం 2- 122 కోట్లు
22. డిజే- 115 కోట్లు (తెలుగు - మలయాళం)
23. భైరవా- 114 కోట్లు( తమిళ్ - తెలుగు)
24. కాంచన 2- 113 కోట్లు (తమిళ్ - తెలుగు)
25. వివేగం- 112 కోట్లు (తమిళ్ - తెలుగు)
26. విశ్వరూపం- 108 కోట్లు (అన్ని బాషలు కలిపి)
27. సింగం 3 – 107 కోట్లు(తమిళ్ - తెలుగు)
28. గబ్బర్ సింగ్ – 104 కోట్లు
29. రంగస్థలం – 105 కోట్లు +
30. రేస్ గుర్రం- 102 కోట్లు
31. పులి- 101 కోట్లు (తమిళ్ - తెలుగు)
32. 24- 100 కోట్లు
33. దూకుడు- 100 కోట్లు( తెలుగు - తమిళ్ - మలయాళం)
ఇప్పుడు రంగస్థలం స్థానం ఏంటి అనేది వెంటనే చెప్పలేం కాని టాప్ 10 లో చోటు దక్కించుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. టాప్ 10 సినిమాలు గమనిస్తే అన్ని కూడా వివిధ బాషలో డబ్బింగ్ రూపంలోనో లేక రీమేక్ కావడం వల్లనో సక్సెస్ అయినవి. కాని రంగస్థలం మాత్రం ఒకే బాషలో విడుదలైన స్ట్రెయిట్ తెలుగు మూవీ. ఇప్పుడున్న జోరుకి వాటి సరసన నిలవడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు. ఒకవేళ అది కనక సాదిస్తే మొదటి సారి చెర్రి టాప్ 10 హండ్రెడ్ క్రోర్ క్లబ్ లో స్థానం సంపాదించుకుంటాడు.