టూ పీస్ బికినీలో రాశి ఖన్నా ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఆల్రెడీ ఎప్పుడో చెప్పుకున్న విషయమే. అయితే ఆ ట్రీట్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇక బెంగాళ్ టైగర్ ఎలాగో రిలీజ్ అయిపోయింది కాబట్టి.. ఇప్పుడు ఈ బికినీ టాక్ బాగా పబ్లిక్ అయిపోయింది.
ఓ పొట్టి ఫిగర్ హగ్గింగ్ బ్రా వంటి టాప్ వేసుకొని.. ఆ తరువాత ఒక స్విమ్మింగ్ నిక్కర్ ఒకటి వేసుకొని.. వాలుగా హాటుగా సెక్సీగా ఒక పోష్ స్విమ్మింగ్ పూల్ నుండి లేచొచ్చింది రాశి ఖన్నా. ఇంకేంటి.. ధియేటర్ దద్దరిల్లిపోయిందంతే. ఈ సీన్ ఒక్కటి చాలు మాసు మొత్తంగా క్లాసుగా విజిల్స్ వేయడానికి. అయితే బికినీ వేయడం అనేది తెలుగు హీరోయిన్లకు కొత్తేం కాదు. మొన్ననే సమంత ఇంతకంటే చిట్టి పొట్టి బికినీ వేసుకుంది. కాకపోతే బికినీ కోసం ఎంతటి హాట్ బాడీ ఉందనేది మాత్రం కాస్త చూసుకోవాల్సిందే.
ఒక ప్రక్కన ప్రియాంక చోప్రా.. దీపికా పదుకునె.. మొన్ననే పొట్టి పిల్ల ఆలియా భట్.. ఇలా అందరూ బికినీల కోసం ఎంతో కసరత్తులు చేసి.. బోలెడంత కొవ్వు కరిగించి.. రావల్సిన ఒంపుసొంపులన్నీ కావల్సినట్టు చెక్కుకొని.. అప్పుడు బికినీలు వేశారు. రాశి కూడా ఇలా ఏదన్నా ట్రై చేసుంటే బాగుండేదేమో.