మెగాస్టార్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య'. బాబి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అభిమానుల పరంగా, టాక్ పరంగా, వసూళ్ల పరంగా చిరుకు పర్ ఫెక్ట్ రీ ఎంట్రీ మూవీ అని చెప్పకతప్పదు. చాలా వరకు క్రిటిక్స్ ఈ మూవీకి బీలో యావరేజ్ రేటింగ్ ని ఇచ్చారు. కానీ తుపాకీ డాట్ కామ్ మాత్రం కరెక్ట్ గా అంచనా వేయగలిగింది. సినిమా సక్సెస్ ని ముందే ఊహించడం విశేషం. చాలా వరకు క్రిటిక్స్ సినిమాపై పెదవి విరిచినా అభిమానులు, మాస్ ప్రేక్షకులకు సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.
భారీ అంచనాల మధ్య ఈ మూవీని సంక్రాంతి కానునకగా 2023 జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షోకు క్రిటిక్స్ నుంచి డివైడ్ టాక్ వినిపించినా అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు మాత్రం వీరయ్య ఓ రేంజ్ లో నచ్చేసింది. ఊహించని విధంగా భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన 6 టు 7 డేస్ లోనే బ్రేక్ ఈవెన్ ని సాధించి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం అదే జోరుని బాక్సాఫీస్ వద్ద కొనసాగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
చిరు కెరీర్ లోనే ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టిన సినిమాగా 'వాల్తేరు వీరయ్య రికార్డు సృష్టిస్తోంది. స్టిల్ బాక్సాఫీస్ వద్ద అదే జోరుని చూపిస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండటం నిజంగా విశేషం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమా రేటింగ్ విషయంలో తుపాకి డాట్ కామ్ ముందే ఊహించింది. ఈ రేంజ్ లో సినిమా వుంటుందని రేటింగ్ పరంగానూ ముందే తెలియజేసింది.
అన్నట్టుగానే 'వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లని రాబడుతూ సంచలనాలు సృష్టిస్తోంది. చిరు కెరీర్ లోనే ఈ స్థాయి వసూళ్లని రాబట్టిన సినిమాగా 'వాల్తేరు వీరయ్య' రికార్డుని దక్కించుకోవడం విశేషంగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో మిగతా వారు పప్పులో కాలేశారు. సినిమా ఫలితాన్ని అంచనా వేయడంతో దారుణంగా దెబ్బతిన్నారు. మగతా వారు వేసిన అంచనాలకు పూర్తి భిన్నంగా 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద భారీ వజూళ్ల ని రాబడుతూ విజయవంతంగా దూసుకుపోతుండటం విశేషం.
సినిమాలో వింటేజ్ చిరుని గుర్తు చేసిన విధానం, 'ముఠా మేస్త్రీ'లో చిరు మేకోవర్ ని గుర్తు చేస్తూ 'వాల్తేరు వీరయ్య' క్యారెక్టర్ ని దర్శకుడు బాబి డిజైన్ చేసిన తీరు, ఇక సెకండ్ హాఫ్ లో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో మాస్ మహారాజా నటించిన తీరు మాస్ కు ఓ రేంజ్ లో పూనకాలు తెప్పించింది. ఇదే సినిమాకు మరింత ప్లస్ గా మారి సినిమా విజయానికి బాటలు వేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.