మాస్ మహారాజా రవితేజ కొన్నిసార్లు ఊహించని స్థాయిలో భారీ డిజాస్టర్ ఎదుర్కొంటున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతను ఒక్కసారిగా ఎగసిపడుతున్న తీరును చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. గతంలో కిక్ 2 సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చడంతో ఆ తర్వాత రవితేజ కెరీర్ కష్టమే అనేలాగే అతని మొహం కూడా చాలా వరకు మారిపోయింది. బక్కగా అయిపోవడంతో అతను మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడం కూడా కష్టమే అని చాలామంది కామెంట్ కూడా చేశారు.
కానీ రవితేజ మాత్రం అందుకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఏం మీడియం రేంజ్ హీరో అందుకొని విధంగా అతనికి బాక్సాఫీస్ కలెక్షన్స్ వస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొత్తానికి మోస్ట్ కమర్షియల్ సినిమా గా వచ్చిన ధమాకా సినిమా అతని కెరీర్ లోనే నెంబర్ వన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని ఇప్పుడు అతడి కెరీర్ లోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక రవితేజ కెరీర్లో అత్యధిక స్థాయిలో షేర్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ధమాకా సినిమా దాదాపు 40 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పండగ సమయం వరకు కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ కూడా ఉంది.
ఇక రెండేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన క్రాక్ సినిమా కూడా 39.16 కోట్లను అందుకుంది. ఇక రాజా ది గ్రేట్ సినిమా 31 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సాధించింది. ఇక అప్పట్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బలుపు సినిమా కూడా 29.30 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఇక మాస్ మహారాజా కెరీర్ చాలా కష్టంలో ఉన్న సమయంలో పవర్ సినిమాతో మళ్ళీ కుదురుకున్నాడు. ఆ సినిమా 27.54 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.