బాలీవుడ్ అంతా దాదాపు ధృవీకరించేసింది.. రణబీర్ కపూర్ అండ్ కత్రినా కైఫ్ బ్రేకప్ అయిపోయారని. అయితే ఈ బ్రేకప్ కు కారణం.. కేవలం దీపికా పదుకొనె తో మరోసారి రణబీర్ సినిమా చేయడమే అని దాదాపు అందరూ అనుకుంటున్న సంగతి తెలిసిందే. మాజీ లవర్ తో ''తమాషా'' సినిమా చేస్తూ ఏకంగా బీభత్సమైన లిప్ లాక్ కూడా చేసిపాడేశాడు రణబీర్. అయితే బ్రేకప్ కు కారణం ఇది కాదట.
మొన్న కిస్ మస్ పార్టీలో కత్రినా తో కలసి బాగానే ఎంజాయ్ చేశారు కపూర్ ఫ్యామిలీ అందరూ. కాని ఇప్పటికే రిషి కపూర్ - నీతూ సింగ్ లకు మాత్రం క్యాట్ నచ్చలేదు. ఎందుకంటే తమ కొడుకును ఇంట్లోంచి లివిన్ రిలేషన్ అంటూ బయటకు పట్టుకుపోయింది అని వారి చాలా కోపంగా ఉన్నారు. అంతే కాకుండా.. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అంటే.. రేపు ఎల్లుండ అంటూ దాటవేస్తున్నాడట రణబీర్. దానితో విసిగిపోయిన కత్రినా అసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అంటూ కార్నర్ చేయడంతో.. రణబీర్ వాకౌట్ చేసేశాడు.
ఒకవేళ క్యాట్ తన లైఫ్ లోకి వచ్చాక.. తనకు అన్నీ ఫ్లాపులే.. అంటూ రణబీర్ సెంటిమెంటల్ గా ఫీలయ్యి.. క్యాట్ ను దూరంగా పెట్టేశాడా?