సంక్రాంతి సందర్భంగా నాలుగు మంచి సినిమాలు విడుదలవుతుండడంతో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదలకానున్న ఈ నాలుగు సినిమాలలో కేవలం ఎక్స్ ప్రెస్ రాజా చిత్రానికి మాత్రమే క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చింది. మిగిలిన మూడు సినిమాలు యు/ఏ తో సరిపెట్టుకున్నాయి.
దీనికి ప్రధాన కారాణాలు ఏమిటి అని విశ్లేషిస్తే నాన్నకు ప్రేమతో సినిమాను మూడు మైనర్ కట్స్ తో 'యు' కి ఫిక్స్ చేస్తే వాటిని చిత్ర బృందం ఒప్పుకోకపోవడంతో యు/ఏ తో సరిపెట్టుకున్నట్టు సమాచారం. ఫైట్ - రకుల్ గ్లామర్ వీటికి కారణమవ్వచ్చు.
ఇక డిక్టేటర్ పక్కా మాస్ సినిమా గాబట్టి నలుగురు భామల అందాల ఆరబోత, బాలయ్య మార్కు యాక్షన్ కారణంగా యు/ఏ దక్కించుకుంది. పూర్తిస్థాయి గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కుతున్న సోగ్గాడిలో సైతం ఫ్లర్టింగ్ - గ్లామర్ కి స్కోప్ వుంది గాబట్టి అది కూడా యునివర్సల్ సర్టిఫికేట్ బోర్డర్ ని దాటినట్టు తెలుస్తుంది.