కమర్షియల్ సినిమాలకు వస్తే.. హీరోయిన్ కి అందమే ఆయుధం అనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఆ ఆయుధం ఎన్నిసార్లు ఉపయోగించినా ఫలితం లేకుంటే ఏం చెయ్యాలి అని ప్రశ్న హీరోయిన్స్ ని చాలా కన్ఫ్యూజన్ కి గురిచేస్తుంటోంది. చాలా మంది హీరోయిన్స్ వచ్చిన కొత్తలో కొంచెం పరువాలను లిమిట్ లోనే చూపిస్తుంటారు. కానీ ఒకానొక సందర్భంలో అవకాశం వచ్చినపుడు అసలు అందం అనే ఆయుధాన్ని వెండితెర అనే యుద్ధంపై చాలా స్ట్రాంగ్ గా ప్రయోగిస్తారు.
ఇక సినిమా తేడా కొడితే ఆ అందాలకు అసలు పదును పోవడం ఖాయం. కానీ చెన్నయ్ చిన్నది రెజీనా కసాండ్రా మాత్రం అస్సలు వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటివరకు అమ్మడు అందాలని అరబోసిన సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా కూడా తగ్గడం లేదు. ఇంతకుముందు రారా కృష్ణయ్య - నక్షత్రం సినిమాల్లో అందాలతో ఆకట్టుకోవడానికి స్కిన్ షోని బాగా ప్రజెంట్ చేసింది కానీ వర్కౌట్ కాలేదు. అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి గాని విజయాలు మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం తన ఆశాలని బాలకృష్ణుడు అనే సినిమాపైనే పెట్టుకుంది. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే..
ఈ సినిమాలో అమ్మడు గ్లామర్ డోస్ ని మళ్లీ పెంచేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్లలో కూడా రెజీనా అందాలను బాగా ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్లామర్ డోస్ ఎక్కువ చేసిన సినిమాలు అమ్మడికి ఏ మాత్రం హెల్ప్ చేయలేదు. అంటే.. రెజీనా అందాలను ఆడియెన్స్ ఇష్టపడడం లేదా? లేక సినిమాలకు సెట్ అవ్వడం లేదా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. ఏది ఏమైనా రెజీనా మాత్రం గ్లామరస్ గర్ల్ గా పిలిపించుకోవడానికి తెగ ఇష్టపడుతోందని కొందరు అంటున్నారు. మరి బాలకృష్ణుడు లో అయిన రెజీనా అందాలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.