రిపీటెడ్ గా ఏదైనా కాంట్రోవర్శీ చూస్తుంటే.. అది ఖచ్చితంగా కావాలనే చేస్తున్నారని అనుకోవాలి. ఇప్పుడు చూస్తుంటే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే విధంగా ఒక టాలీవుడ్ ఫ్యామిలీని టార్గెట్ చేశాడని అనుకోవాలి.
గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఫ్యామిలీలోని ఒక సీనియర్ యాక్టర్ ను తన సినిమాల్లో రెండుమూడు సార్లు మిమిక్రీ చేశాడు. ఇప్పుడు బన్నీ ఆ ఫ్యామిలీలో మిగతావాళ్లని ఇమిటేట్ చేస్తూ.. అలాగే వారి సినిమాలోని డైలాగులు పేల్చుతూ.. ఎంటర్టయిన్మెంట్ అందిస్తున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ''చా.లా. బా..గో..దు'' అంటూ పదేపదే ఒక డైలాగ్ పలికాడు. అయితే ఈ ముక్కను ఒక లేడీ యాక్టర్ తరహాలో మనోడు చెప్పినట్లు సినిమా లవ్వర్స్ ఎవ్వరైనా ఇట్టే గెస్ చేస్తారు. ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన ఒక ఐకానిక్ హిట్ సినిమాలోని డైలాగులను మనోడు ఈ సినిమాలో వాడేసుకున్నాడు. 'ఏ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హజ్బండ్' డైలాగ్ ఉంది కదూ.. దానికి పేరడీ డైలాగ్ ఒకటి డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో మనం చూడొచ్చు.
ఇలాంటి ఇమిటేషన్లు.. పేరడీ డైలాగులూ.. ధియేటర్లలో నవ్వులు బాగానే పూయిస్తాయి కాని.. ఒకే ఫ్యామిలీకి చెందిన కంటెంట్ ను టార్గెట్ చేయడం వలన.. వాళ్ళతో వైరం ఒక రేంజులో ఉందని అభిమానులు కూడా అనుకునే ఛాన్సుందిగా. మేబి తన తదుపరి సినిమాలో మనోడు ఈ ఇమిటేషన్లు పేరడీలు వదిలేస్తే బెటరేమో. అనవసరంగా కాంట్రోవర్శీలు ఎందుకు బన్నీ? ఏమంటావ్?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/