''ఇంకో 20 ఏళ్ళయినా, ముప్పయ్ ఏళ్ళయినా.. ఆయన కొడుకు హీరో అయినా, మనవళ్ళు హీరోలుగు వెలిగిపోతున్నా.. బాలయ్య వాళ్లకు హీరోగా బీభత్సమైన కాంపిటీషన్ అయిపోతాడు. ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ బాలయ్య ఒక నవ మన్మథుడే'' అంటూ తన స్పీచ్తో చెలరేగిపోయారు తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఆయన స్పీచ్ ఇస్తుంటే లయన్ ఆడియో రిలీజ్కు వచ్చిన నందమూరి అభిమానులకు వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయ్.
''హన్మకొండ అయినా.. ఉర్వకొండ అయినా.. గోల్కొండ అయినా కూడా.. బాలయ్య బాబు సినిమా అంటే 100 డేస్ పడాల్సిందే. ఫైట్స్ అయినా, డ్యాన్సులు అయినా బాలయ్యే. ఆయన పేరు చెబితేనే ఆడియన్స్కు అదురుతుంది. ఎప్పటికీ బాలయ్యే మా బాస్ అంటారు సినిమా అభిమానులు'' అంటూ తనదైని శైలిలో ఉర్రూతలూగించారు రేవంత్. ఎప్పుడూ గంభీరంగా ఉండే రేవంత్ రెడ్డి ఈ రేంజ్ సినిమా అభిమాని అని ఆడియన్స్కు తెలియదు. పైగా బాలయ్య అభిమాని అని అస్సలు తెలియదు. అదండీ ఈ హార్డ్కోర్ ఫ్యాన్ సంగతి.