దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన అద్భుత ప్రయోగం ఈగ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు 2011లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది అయితే ఆ సినిమా పోలికలతో ఒక హాలీవుడ్ లో వెబ్ సీరీస్ రాబోతు ఉండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నెట్ ఫిక్స్ లో విడుదల కాబోయే ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదల చేయగా నెటిజన్స్ ఈగ సినిమా పోలికలు కరెక్ట్ గా కనిపిస్తున్నాయని చెప్పారు.
మ్యాన్ Vs బీ సిరీస్ రాజమౌళి యొక్క ఈగ నుండి ఎక్కువగా ప్రేరణ పొందిందనిది అని ట్రైలర్ స్పష్టంగా సూచిస్తుంది. మిస్టర్ బీన్ ఫేమ్ రోవాన్ అట్కిన్సన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈగ సినిమాలో రివెంజ్ తీర్చుకొనేందుకు విలన్ ని విరోధిపై ఎలా దాడి చేస్తుందో అదే తరహాలో మ్యాన్ వర్సెస్ బీలో, తేనెటీగ కథనాయకుడిని ముప్పుతిప్పలు పెడుతోంది.
కాకపోతే ఇది కామెడీ యాంగిల్ లో మరొక కోణంలో హైలెట్ చేసినట్లు అనిపిస్తున్నా కూడా దాదాపు అదే తరహా కంటెంట్ తో డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.
విజువల్స్ లో ఒక ఇంట్లో తేనెటీగ ముప్పుతిప్పలు పెట్టి నిప్పు అంటుకునేలా చేయడం అలాగే బ్లాస్ట్ జరగడం ఇతరులపై దాడి చేయించడం ఫైనల్ గా యాక్సిడెంట్ కూడా తేనెటీగ ద్వారా జరగడం ఇలా ట్రైలర్ హైలెట్ అంశాలు అన్ని కూడా ఈగ సినిమాలో ఉన్నవే కాబట్టి ఈ సినిమా దాదాపు రీమేక్ లాగే ఉందని ఓ వర్గం నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
ఇక ఫైనల్ గా ఈ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 24 నుంచి సందడి చేయనుంది. ఇప్పటికే హాలీవుడ్ లో ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. కానీ ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం ఈగ సినిమా ఇంగ్లీష్ లో తేనెటీగ వెబ్ సీరీస్ గా రానుంది అని అంటున్నారు. మరి పూర్తి కథ ఎలా ఉంటుందో చూడాలి.
Full View