నాయకానాయికల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆఫ్ ద స్క్రీన్ కెమిస్ట్రీ గురించి నిరంతరం మీడియాలో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్ లో ఇలాంటివి చాలా సహజం అనుకున్నా టాలీవుడ్ లో ఇలాంటివి చాలా రేర్. ఇటీవలే ఓ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి అంతటి వారే తెలుగు సినీమీడియా గొప్పతనాన్ని కీర్తించారు. అనవసరమైన చెడు గాసిప్ లు రాసేందుకు తెలుగు మీడియా ఎల్లపుడూ దూరంగా ఉంటుందని చెన్నైలో ఒక సెక్షన్ మీడియా హీరో-హీరోయిన్ల ఎఫైర్ల గురించి చాలా చెత్తగా రాసేదని కూడా అన్నారు. తెలుగు మీడియాకి ఈ విషయంలో హ్యాట్సాఫ్ కూడా చెప్పారు.
ఇప్పుడు ఆయన మేనల్లుడి విషయంలో తెలుగు మీడియా గాసిప్పులు టూమచ్ గా ఉన్నాయి మరి. అల్లు వారి రెండో కుమారుడు బన్ని సోదరుడు అల్లు శిరీష్ ఇటీవల ఓ యువహీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని అతడు నిండా మునకలు వేస్తున్నాడని బోలెడన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని మీడియాల్లోను ఈ గాసిప్పులు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే చెప్పాల్సిన పని లేదు. నా పేరు సూర్య లో బన్ని సరసన నటించిన అనూ ఇమ్మాన్యుయేల్ గురించే ఇదంతా. ఆ సినిమా తర్వాత ఇప్పుడు బన్ని సోదరుడు అయిన అల్లు శిరీష్ సరసన ఓ రొమాంటిక్ మూవీలో నటిస్తోంది. సహజీవనం నేపథ్యంలో ఆవిరులు పుట్టించే కంటెంట్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు విజువల్స్ వెల్లడించాయి.
తాజాగా మరికొన్ని పోస్టర్లు దీనిని నిరూపించాయి. అయితే ఏ పోస్టర్ లో వెతికినా శిరీష్ - అనూ మధ్య రొమాంటిక్ టింజ్ ఒక రేంజులో పండిందని అర్థమవుతోంది. శిరీష్ మునుపెన్నడూ ఏ హీరోయిన్ తో లేనంత సౌకర్యంగా అనూతో లిప్ లాక్ లు వేస్తూ వేడెక్కించే సన్నివేశాల్లో జీవించేశాడు. అలాగే ఎంతో ట్రెడిషనల్ లుక్ తో కనిపించే అను ఇమ్మాన్యుయేల్ సైతం డీప్ కిస్ లు వేసిందేమీ లేదు. ఇప్పుడు ఈ మూవీలో మాత్రం శిరీష్ పెదవి అంచులను తాకుతూ సుతారాంగా ముద్దులు పెడుతూ అంతగా లీనమైపోవడం రకరకాల సందేహాలకు తావిస్తోంది.
అందరిలానే నోనో అంటూనే ఇలా లిప్ కిస్ లు లాగించేస్తుండడం సందేహించదగినదే అంటూ ఇప్పుడు గుసగుసలు వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ గాసిప్స్ పై ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. ఈ రూమర్స్ తో తన తల్లి కలత చెందిందని అను ఇమ్మాన్యుయేల్ కొన్ని సందర్భాల్లో క్లారిటీ ఇచ్చింది. అయినా ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న వాదనకు తెర దించలేని పరిస్థితి కనిపిస్తోంది.
అసలేమైనా ఉందా లేదా? అన్నది కన్ఫామ్ చేయడానికి ఉప్పందించడం లేదు ఆ ఇద్దరూ. కానీ ఏదో జరుగుతోందన్న అనుమానాల్ని మాత్రం క్రియేట్ చేస్తున్నారు. అల్లు శిరీష్ కెరీర్ ఆరంభం తన హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాల్లో ఇంత ఇదిగా కనిపించలేదు. మొదటిసారి హీరోయిన్ తో రొమాన్స్ చేయడంలో చాలా సౌకర్యంగా కనిపించాడు. అది అను ఇమ్మాన్యుయేల్ తో మాత్రమే పాజిబుల్ అయ్యింది. `ఊర్వశివో రాక్షశివో`లో శ్రీ - సింధు పాత్రలు చాలా అందంగా రొమాంటిక్ గా క్లోజ్ గా కలిసిపోయాయి. బిగికౌగిలిలో బంధించి అనూని ముద్దులాడేయడంలో అల్లు బోయ్ చెలరేగిపోతున్నాడు. ఇలాంటి సన్నివేశాలు ఆ ఇద్దరి మధ్యా తప్ప ఇంకెవరి నడుమా ఊహించలేం. బాలీవుడ్ లో రణబీర్ - అలియా జంట ఎంతగా లీనమై పెదవి తాంబూలం లాగించేవారో అంతకుమించి ఈ జంట చెలరేగిపోతోందంటూ ఒకటే గుసగుసలు మళ్లీ వైరల్ అయిపోతున్నాయ్.
అయితే గత శుక్రవారం ప్రచారకార్యక్రమాల్లో తాము డేటింగ్ చేయడం లేదని ఈ జంట స్పష్టం చేశారు. శిరీష్ కూడా తాను ఒంటరిగా ఉన్నానని చెప్పగా అను దానిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయకపోయినా ఒంటరిగా లేనని చెప్పింది. దీంతో అనూకి పెళ్లయిందా? అంటూ కొన్ని కామెంట్లు కూడా నెటిజనుల్లో వినిపించాయి.