అభిమానుల ఉత్కంఠకు తగ్గట్టే ప్రభాస్ `సాహో` బాక్సాఫీస్ సంచలనాలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. `బాహుబలి` తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. `బాహుబలి`తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దాంతో ఆయన నుంచి సినిమా వస్తోందంటే ఆ స్థాయిలోనే అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. `సాహో` టీజర్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి ఈ సినిమాపై సర్వత్రా పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఈ 30న విడుదలవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 24 నుంచే అన్ని థియేటర్లలోనూ అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది.
`సాహో` అడ్వాన్స్ బుకింగ్ లే 15 కోట్ల పైమాటే. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఓపెనింగ్ డే రోజు `సాహో` 75 కోట్ల నెట్ కలెక్ట్ చేయబోతోందని భారతీయ చిత్రాల్లోనే తిరుగు లేని రికార్డు ఇదని ట్రేడ్ విశ్లేషిస్తోంది. దేశ వ్యాప్తంగా వున్న ప్రధాన నగరాల్లోని బుకింగ్ వివరాలు ఇలా వున్నాయి.
తెలుగు వెర్షన్ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ వివరాలు ఆసక్తికరం. ఏరియా వైజ్.. ఆక్యుపెన్సీ.. షోల సంఖ్య.. హౌస్ ఫుల్స్.. వేగంగా ఫిల్ అవుతున్నవి.. వివరంగా పరిశీలిస్తే..
Region Occupancy Shows Almost Full Filling Fast
ఢిల్లీ 35% 56 3 15
ముంబాయి 15% 149 1 13
పూనే 40% 85 3 25
బెంగళూరు 60% 294 30 120
హైదరాబాద్ 100% 408 408 (sold out) 0
కోల్ కతా 15% 9 0 1
అహ్మదాబాద్ 30% 8 0 1
చెన్నై 60% 148 15 60
గుంటూర్ 92% 67 65 0
వరంగల్ 100% 50 50 (sold out) 0
విజయవాడ 100% 4 4 (sold out) 0
హిందీ వెర్షన్ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ వివరాలు
ఢిల్లీ ఎన్ సీఆర్ 8% 704 7 31
ముంబాయి 5% 952 2 10
పూనే 5% 353 0 10
బెంగళూరు 5% 14 0 0
హైదరాబాద్ 90% 41 32 0
కోల్ కతా 5% 304 5 3
అహ్మదాబాద్ 5% 335 0 10
చెన్నై 30% 24 0 5
తమిళ వెర్షన్ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ వివరాలు
ఢిల్లీ 5% 1 0 0
ముంబాయి 10% 22 0 2
పూనే 5% 2 0 0
బెంగళూరు 5% 20 0 0
చెన్నై 30% 173 5 39