జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తనదైన శైలిలో ప్రచారాలను చేసుకుంటూ జనాలను ఆకర్షిస్తున్నాడు. అయితే ఆయనకు పెద్దగా బ్యాక్ సపోర్ట్ లేదని వస్తున్న ప్రతి ఆరోపణలకు మెగా ఫ్యామిలీ నుంచి మద్దతు లభిస్తూనే ఉంది. పవన్ మాత్రం మెగా మద్దతు కావాలని కోరుకోవడం లేదు. అలాగని వద్దని చెప్పడం లేదు. మరోవైపు మెగా యువ హీరోలు కూడా బాబాయ్ ఆర్డర్ వేస్తె వెళతమని చెబుతున్నారు.
ఆయన రమ్మని చెప్పాడం లేదు. వీళ్లు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటుండడం కాస్త వెరైటీగా అనిపిస్తోంది. అ సంగతి పక్కనపడితే ఇప్పుడు ఇటీవల రామ్ చరణ్ బాబాయ్ పవన్ కి ప్రచారాలను నిర్వహించడానికి సిద్ధమని చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కూడా వెంటనే ఒకే అనకుండా వాళ్లు ఇష్టపడి వస్తే.. అభ్యన్తరం లేదు. ఒకటికి పది సార్లు ఆలోచించుకొమ్మని చెబుతాను అని అన్నారు. ఇక రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ వద్ద మీడియా ఆ విషయాన్ని ప్రస్తావించడంతో.. బాబాయ్ మాట చాలు వెళ్ళిపోతా అనేశాడు.
తేజ్ ఐ లవ్ యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమహేంద్రవరం వెళ్లిన సాయి ధరమ్ తేజ్ అక్కడ ఈ విషయాన్ని చెప్పాడు. మామయ్యే ప్రచారం గురించి ఒక్క మాట చెప్పినా కూడా అది తనకు ఒక ఆదేశం లాంటిదని తనవంతు సాయంగా ప్రచారంలో పాల్గొంటాను అని సమాధానం ఇచ్చాడు. మరి పవన్ ఈ హీరోలను పిలుస్తాడా లేక వాళ్లే వస్తారా? అనేది ఆసక్తిగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో..?