టాలీవుడ్ యువ సంగీత దర్శకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతున్నాడు సాయి కార్తీక్. ఈ ఏడాది పటాస్ - అసుర - జేమ్స్ బాండ్ .. ఇలా వరుసగా హిట్ సినిమాలకు పనిచేశాడు. ఎప్పుడూ అరడజను సినిమాలతో బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుంది. సాయికార్తిక్ కెరీర్ ముచ్చట్లివి...
=ఈ ఏడాది చక్కని విజయాలు దక్కాయి. పటాస్ - అసుర - జేమ్స్‌బాండ్ చక్కని గుర్తింపు తెచ్చాయి. సక్సెస్ తోనే ఛాన్సులు వస్తాయి. లేటెస్టుగా కేటుగాడు కొత్త ఆల్బమ్ వచ్చింది. పాటలకు స్పందన బావుంది. కేటుగాడు చక్కని కమర్షియల్ ఎంటర్ టైనర్. అందరికీ నచ్చుతుంది.
=కేటుగాడు పాటలకు చక్కని స్పందన వస్తోంది. ఏమో ఏమైందో పాట యూత్ లో పాపులర్ అయ్యింది.
=దర్శకుడి అభిరుచిని బట్టి సంగీతం అందిస్తా. జోనర్ కూడా చూడాలి. అప్పుడు దానికి తగ్గ మ్యూజిక్ కంపోజ్ చేయాలి.
=నేనే ఓ బ్రాండ్ అనిపించే ట్యూన్ లు క్రియేట్ చేయాలి. ప్రతి ట్యూన్ వేటికవే ప్రత్యేకంగా ఉండాలి.
=నారా రోహిత్ సినిమాలకు పనిచేస్తున్నా. దిల్ రాజు-అనీల్ రావిపూడి సినిమాకి కంపోజ్ చేస్తున్నా.
=కేటుగాడు హిట్ కొట్టేస్తాడు. దర్శకుని పనితనం సూపర్భ్. ప్రొడక్షన్ విలువల పరంగానూ క్వాలిటీ బావుంది.