ఒకే డిజైనర్ లో ఇద్దరు భామలు కనిపించడం దాదాపు అసాధ్యం. ఒక వేళ అలా జరిగినా అది చాలా రేర్. అనుకోకుండానే అలా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. పనిగట్టుకుని ఓ భామ ధరించిన డిజైనర్ ని మరో హీరోయిన్ వేసుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే గ్లామర్ వరల్డ్ లో ఎవరికి వారు ప్రత్యేకంగా.ఒకర్ని మించి మరొకరు హైలైట్ అవ్వాలనుకుంటారు.
కానీ ఇక్కడ ఇద్దరు భామలు ఒకే డిజైన్ లతో తమ లోని స్పెషాల్టీని హైలైట్ చేయాలని భావించినట్లు కనిపిస్తుంది. అవును సమంత....కీర్తి సురేష్ ఇద్దరు ఒకే డిజైన్ ధరించి ఒకరికొకరు పోటీ పడినట్లు కనిపిస్తుంది. పాము పొర వలే కనిపిస్తున్న ఈ డిజైన్ లో ఇద్దరు తళుక్కున మెరిసారు. దాదాపు ఇద్దరు ఒకే భంగిమలో కెమెరాకి ఫోజులిచ్చినట్లు తెలుస్తుంది.
సమంత రెండు చేతులు థైని బ్యాలెన్స్ చేస్తూ కింద కూర్చుని ఫోజులివ్వగా..కీర్తి సురేస్ మాత్రం అవే చేతుల్ని పైకెత్తి... వాలు చూపులతో కట్టిపడేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు ఒకే డిజైన్ లో కనిపించడంతో అభిమానుల్లో ఫోటో సమ్ థింగ్ స్పెషల్ గా మారింది. మరి ఇలా ఇద్దరు అనుకుని సెషన్ లో పాల్గొన్నారా? లేక యాదృశ్చికంగా జరిగిందా? అన్నది తెలియాలి.
ఇక భామలిద్దరి కెరీర్ సంగతి చూస్తే ...జోడీ టాలీవుడ్ లో బిజీగానే ఉంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయితే సమంత మాత్రం బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టి పనిచేస్తుంది. ఇప్పటికే అక్కడ కొన్ని ఛాన్సులు అందుకుంది. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. కొత్త అవకాశాల కోసం లుక్ పరంగానూ బాడీలో ఛేంజెస్ తీసుకొస్తుంది.
బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తగ్గకుండా శరీరాన్ని టోన్డ్ బాడీలుక్ లోకి సానబెడుతుంది. ఇక కీర్తి సురేష్ నాని సరసన దసరాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న భోళా శంకర్ లో సిస్టర్ రోల్ చేస్తుంది. కొన్ని తమిళ్..మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.