టాలీవుడ్ అందాల కథానాయిక సమంత నవ వధువుగా మారారు. ఈ బ్రైడల్ లుక్ సంథింగ్ స్పెషల్ గా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. బనారసీ చీరలో సామ్ ముగ్ధ మనోహర రూపం ఇప్పుడు యువతరంలో హాట్ టాపిక్.
ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ అనుకరణలో టాలీవుడ్ లో ది బెస్ట్ అని నిరూపించిన సమంత ఇప్పుడు ఈ లుక్ లో ఎంతో వైబ్రేంట్ గా కనిపిస్తున్నారు. పెళ్లికూతురుగా మారిన సామ్ చిరునవ్వులు చిందిస్తూ ఎంతో చిద్విలాసంగా కనిపించారు. తనలో ఎలాంటి ఆత్రుత ఇతర భావనలేవీ ఈ లుక్ లో అస్సలు కనిపించలేదు. ప్రతిసారీ సమంతను పరిపూర్ణతకు ఎలా ప్రయత్నిస్తారో షాకిస్తోంది కదా! ఇటీవలి కాలంలో నీతా లుల్లా లెహంగా షూట్.. వోగ్ ఫోటోషూట్ లతో మెస్మరైజ్ చేసిన తర్వాత సామ్ ఇన్ స్టాగ్రామ్ లో తన సాంప్రదాయమైన బ్రైడల్ రూపాన్ని ప్రదర్శించిందిలా.
అయితే ఈ ఫోటోషూట్ దేని కోసం అంటే.. కోల్ గేట్ కోసం తాజా ఫోటోషూట్ ఇది అని తెలిసింది. మావూరి సిల్క్స్ నుండి ఎరుపు బంగారు బనారసీ చీరను ధరించిన సామ్ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆరు గజాల సొగసైన చీరపై బంగారు నేత ఫ్లోరిష్ వర్క్ ఆకట్టుకుంటోంది. ఆ చీరను భారీ అలంకారాలతో సరిపోయే బ్లౌజ్ కి మ్యాచింగ్ చేసిన తీరు బావుంది. సాంప్రదాయ గుత్తా పుసాలు చోకర్ ధరించి వధువు వలె అలంకరించాక సామ్ ముచ్చటగొలిపింది. ఒక బంగారు నడుము పట్టీ బెల్టు.. బ్యాంగిల్స్ స్టాక్స్ ఆకర్షణను పెంచాయి.
ఈ లుక్ పై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి. హన్సిక- శిల్పా రెడ్డి- రుహాని శర్మ తదితరులు ప్రశంసలు కురిపించగా అభిమానులు రకరకాల వ్యాఖ్యల్ని జోడించారు. ఇక ఇటీవల నాగచైతన్యతో బ్రేకప్ అంటూ ప్రచారం సాగుతున్నా సామ్ దానిపై స్పందించడం లేదు. పూర్తిగా వృత్తిగత వ్యవహారాలపైనే సామ్ దృష్టి సారించారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలేవీ అడగొద్దని మీడియాను నాగచైతన్య అభ్యర్థించారు.
ఆ ప్రశ్నకు జవాబేదీ..!
ఓవైపు అక్కినేని నాగచైతన్యతో సామ్ విభేధాలు అంటూ మీడియాలో కథనాలు వేడెక్కిస్తున్నాయి. సోషల్ మీడియాల్లో తన పేరులోంచి `అక్కినేని` తొలగింపు.. `ఎస్` అనే సింగిల్ అక్షరంతో రీప్లేస్ చేయడంతో కారణాలు వెతికే పనిలో ఉన్నారు కొందరు. అయితే ఇదేమీ పట్టని సమంత మాత్రం ప్రొఫెషనల్ గా తన పని తాను చేసుకుపోతున్నారు.
సమంత ఇటీవల వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ జాతీయ స్థాయిలో హాట్ డిబేట్ కి తెర తీసారు. ఇంతకుముందు లూయీస్ వీట్టన్ ప్రమోషన్ కోసం రకరకాల భంగిమల్లో డిజైనర్ లుక్ తో ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు ఇప్పటికీ అంతర్జాలంలో వేడి పెంచుతూనే ఉన్నాయి. సమంత స్టన్నింగ్ మేకోవర్ `ఆబ్స్` ఎలివేషన్ పై యువతరంలో పెద్ద డిబేట్ నడించింది. సాటి నాయికలు నటీమణులు కొలీగ్స్ అయితే సమంత కొత్త రూపం చూసి అసూయ చెందారనే చెప్పాలి. సమంత ఇటీవలే శాకుంతలం చిత్రీకరణ పూర్తి చేశారు. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.